BrahmaMudi: బుల్లితెరపై మానస్ కు ఒక ప్రత్యేకమైన క్రేజీ ఉంది. బిగ్బాస్ షో లో వచ్చినప్పటినుండి మానస్ పేరు మారుమోగింది. ఇప్పుడు ప్రస్తుతం మన బ్రహ్మముడి సీరియల్ లో మెయిన్ లీడ్ క్యారెక్టర్ చేస్తున్నాడు. ఈ సీరియల్ లో రాజ్ క్యారెక్టర్ లో మానస్ జీవిస్తున్నాడని చెప్పచ్చు. బిగ్బాస్ షో లో మానస్ కి మంచి పేరు మంచి మాట తీరుతో తను క్రేజ్ సంపాదించాడు అన్న విషయం తెలిసిందే,కోయిలమ్మ సీరియల్ తో మానస్ మంచి గుర్తింపు వచ్చింది. ఆ సీరియల్ తర్వాత చాలా సీరియల్స్ లో గెస్ట్అపీరియన్స్ లోనూ మరియు కొన్నిషో లోనూ నటించాడు. మానస్ కొన్ని మ్యూజిక్ ఆల్బమ్స్ కూడా చేశాడు. మానస్ సీరియస్ లో కన్నా బిగ్ బాస్ లోనే ఎక్కువ పాజిటివ్ ఇమేజ్ తెచ్చుకున్నాడు.

బిగ్బాస్ లో వచ్చిన గ్రేస్ ని మానసిక చేశాడు బిగ్ బాస్ లో వచ్చిన ఇంప్రెషన్ ని బాగా వాడుకున్నాడు అని చెప్పొచ్చు. తన డాన్సింగ్ తో విష్ణు ప్రియ తో కలిసి కొన్ని ఆల్బమ్స్ సాంగ్స్ కూడా చేశాడు విష్ణు ప్రియ మానస చేసిన సాంగ్ చాలా వ్యూస్ వచ్చి యూట్యూబ్లో చాలా క్రేజ్ తెచ్చిందని చెప్పవచ్చు. అది చాలా భారీ బడ్జెట్ తో తీసిన సాంగ్ అయినా కా మానస్ కి విష్ణుప్రియకి ఇద్దరికీ ఆ పాట బాగా పెయిన్ తెచ్చింది. మానస్ బుల్లితెర అభిమానులతో సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా అభిమానులతో టచ్ లోనే ఉంటాడు.,ఇక మానస్ ఈ మధ్య పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించాడు శ్రీజ అనే అమ్మాయితో పెళ్లి కుదిరింది. ఇక త్వరలోనే వీళ్ళకి పెళ్లికి సంబంధించిన కొన్ని అప్డేట్స్ కూడా ఇవ్వనున్నాడు. ఇక ప్రస్తుతం మానస్ బ్రహ్మముడి సీరియల్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు. అప్పుడప్పుడు తనకు టైం కుదిరినప్పుడు సోషల్ మీడియాలో తన అభిమానులతో ఇంస్టాగ్రామ్ లో చాట్ చేస్తూ ఉంటాడు.
అయితే రీసెంట్ గా ఒక యూట్యూబ్లో చానల్లో మానస్ వాట్సప్ చాట్ ప్రత్యక్షమైంది అయితే ఆ వాట్సప్ చాట్ లో బిగ్ బాస్ లో నటించినటువంటి రతిక మానస్ ఇద్దరూ కలిసి చాట్ చేసుకుంటున్నట్టుగా ఉంది.ఈ వాట్సప్ చాట్ తనది కాదు అంటూ రీసెంట్గా మానస స్పందించాడు. అది నా వాట్సప్ చాట్ కాదు ఆ చాట్ చేసింది నేను కాదు అని చెప్పుకొచ్చాడు. అయితే ఆ వాట్సప్ నెంబరు ప్రొఫైల్ పిక్చర్ మానస్ పెట్టి పేరు కూడా మానస్ పేరుతో వాళ్లు అలా క్రియేట్ చేశారు అది నాది కాదు అది ఫేక్ ఎకౌంటు ఫేక్ వాట్సప్ నెంబరు అని అందరికీ మానస్ తెలియజేశాడు. ఇక మానస్ అభిమానులు తను ఇచ్చిన క్లారిటీతో తన వాట్సప్ కాదని తెలుసుకున్నారు.