NewsOrbit
Entertainment News Telugu TV Serials

Jagadhatri December 12 2023 Episode 98: కేసుని ఇన్వెస్టిగేషన్ చేసింది ధాత్రి కేదారేనని ఇంట్లో వాళ్లకు తెలుస్తుందా లేదా?..

Jagadhatri Today Episode December 12 2023 Episode 98 Highlights

Jagadhatri December 12 2023 Episode 98: హత్య నువ్వు చేసి మా చెల్లెలు మీద నెట్టేస్తావా ఎందుకలా చేసావ్ చెప్పు అని కేదారు అంటాడు. మాధురికి నేను లవ్ ప్రపోజ్ చేశాను తను నన్ను చీ కొట్టింది ఆ కోపంతో ఎలాగైనా సరే మాధురిని ఇలా అవమానించాలి అనుకున్నాను అందుకే తనను ఫాలో అయ్యి ఆరోజు రీసెట్ లో శివని నేనే చంపేశాను అని చెప్తాడు భరత్. ఆ మాట వినగానే మాధురి భరత్ గల్లా పట్టుకొని ఆచంపా యిచెంప వాయించి నీకు నా మీద వేరే అభిప్రాయం ఉన్నా ఫ్రెండ్ అని నమ్మి నిన్ను నా వెంట తిప్పుకున్నాను కానీ నువ్వు ఇంత పని చేస్తావా నన్ను మోసం చేసి కేసు పాలు చేయాలనుకుంటావా అని మాధురి భరత్ ని కొడుతుంది.

Jagadhatri Today Episode December 12 2023 Episode 98 Highlights
Jagadhatri Today Episode December 12 2023 Episode 98 Highlights

మాధురి ఇప్పుడు అంతా అయిపోయింది కదా ఎందుకు ఊరుకో అని దాత్రి అంటుంది. మా చెల్లి తప్పు చేసింది హంతకురాలు తనను జైల్లో పెట్టాలని ఇందాక ఏవేవో మాట్లాడవు కదా ఇప్పుడేమంటావు దివ్యాంక అని కౌశిక అడుగుతుంది. చూడు దివ్యాంక నీ గొంతు ఇకమీదటైనా నిజం మాట్లాడాలి ఇలా అమాయకులని జైలు పాలు చేయడానికి నీ మాట రాకూడదు అని కేదార్ వార్నింగ్ ఇస్తాడు.ఇంకేముంది నడానికి కానీ ఎందుకొ నాకు ఈ కేసుని తప్పుదారి పట్టిస్తున్నారు అనిపిస్తుంది అని దివ్యాంక అంటుంది. చూశారా సార్ మీరు అంత ఇన్వెస్టిగేషన్ చేసి హంతకు నీ పట్టుకుంటే కేసు తప్పుదారి పట్టిస్తున్నారు అంటున్నారు అని  ధాత్రి అంటుంది. ఇందాకటి నుంచి చూస్తున్నాను నువ్వేంటి ఎక్కువ మాట్లాడుతున్నావ్ మీడియా కి నేనేమీ పర్మిషన్ ఇవ్వలేదు నువ్వేంటి వచ్చి న్యూస్ చేస్తున్నావ్ వెళ్ళిపోతావా మెడబట్టి గే0ట మంటావా అని ఇన్స్పెక్టర్ అంటాడు. మనకెందుకు అని వాళ్ళ టీంని తీసుకొని వెళ్ళిపోతుంది దివ్యాంక. రేయ్ నువ్వు హత్య చేసి అమాయకురాలైన అమ్మాయి మీద నేరం మోపుతావా నీ సంగతి స్టేషన్లో చెప్తాను పాదరా అని ఇన్స్పెక్టర్ భరత్ ని తీసుకుని వెళ్ళిపోతాడు.

Jagadhatri Today Episode December 12 2023 Episode 98 Highlights
Jagadhatri Today Episode December 12 2023 Episode 98 Highlights

మాధురి నా తల్లి ఎంత భయపడిపోయావమ్మా ఇకమీదట ఎప్పుడు అలా ఒంటరిగా వెళ్లకు అని వాళ్ళ అమ్మ అంటుంది. అవును మీరిద్దరూ ఎక్కడికి వెళ్లారు ఇన్వెస్టిగేషన్ చేశారా భరత్  హత్య చేశాడని మీకెలా తెలుసు అని నిషిక అంటుంది. మేమే చేయలేదు జస్ట్ డీఐజీ చెప్తే ఫాలో అయ్యాము అంతే అని దాత్రి అంటుంది. ఎవరు ఇన్వెస్టిగేషన్ చేస్తే ఏముంది అమ్మాయి మాధురి తప్పు చేయలేదని తెలిసిపోయింది కదా అని వాళ్ళ అమ్మ అంటుంది. అందరూ ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. చాలా థాంక్స్ అన్నయ్య నన్ను కాపాడినందుకు నా తోడబుట్టిన వాడే నువ్వు తప్పు చేసావా అని నిలదీసి చెయ్యి ఎత్తాడు కానీ నువ్వు నా పక్కనే ఉండి నన్ను కాపాడావు అని మాధురి కేదార్ ని పట్టుకొని ఏడుస్తుంది.నీకు తోడ పుట్టిన వాన్ని ఆకపోవడం ఏంటమ్మా నీ తోడబుట్టిన వాడినే అని కేదార్ అంటాడు. నువ్వు నా తోడబుట్టిన వాడివా అని మాదిరి షాక్ అవుతుంది.ఒక తల్లి కడుపున పుట్టకపోయినా మనిద్దరం అన్నాచెల్లెళ్లమే కదా అని కేదార్ అంటున్నాడు అని ధాత్రి అంటుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode December 12 2023 Episode 98 Highlights
Jagadhatri Today Episode December 12 2023 Episode 98 Highlights

ధాత్రి కూరగాయలు కట్ చేస్తూ ఉంటుంది. ధాత్రి నా చార్జర్ ఎక్కడ పెట్టావు అని కేదార అడుగుతాడు. ఇంతలో రీసెట్ ఓనర్ అక్కడికి వస్తాడు. నువ్వు ఎవరు అని మాధురి వాళ్ళ నాన్న అడుగుతాడు. నేను ఒక రీసెట్ ఓనర్ని అండి మీరు వచ్చి మా రీసెట్ ని కాపాడినందుకు చాలా థాంక్స్ మేడం అని అతను అంటాడు. మేమేం చేసామండి మాకు ఎందుకు థాంక్స్ చెప్తున్నావు అని దాత్రి అంటుంది. అదేంటి మేడం మీరు మా రీసెట్ కి వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసి ఆ అంతకు నీ పట్టించారు కదా మేడం అని అతను అంటాడు. అయ్యో చేసింది మేం కాదండి ఇన్స్పెక్టర్ చేశాడు అని ధాత్రి అంటుంది. అదేంటి మేడం అలా అంటారు మీరు సీసీటీవీ ఫుటేజ్ చూశారు పోలీసులకు దొరకని ఆధారాన్ని కూడా మీరు పట్టుకున్నారు మిమ్మల్ని అడ్డుకోవడానికి వచ్చిన రౌడీలని చిత్తుచిత్తుగా కొట్టారు ఇవన్నీ చేసి ఏమీ చేయలేదంటారేంటి మేడం అని అతను అంటాడు.

Jagadhatri Today Episode December 12 2023 Episode 98 Highlights
Jagadhatri Today Episode December 12 2023 Episode 98 Highlights

ఎప్పుడు మీరు ఇంట్లోనే ఉన్నట్టు ఉంటారు మీరు ఎప్పుడు వెళ్లి ఇన్వెస్టిగేషన్ చేశారు అని కౌశిక అడుగుతుంది. అన్నయ్య వాళ్లని నేనే హెల్ప్ చేయమని అడిగాను అక్క అని మాధురి అంటుంది. అవును అక్క తను ఫోన్ చేస్తే ఆ స్పాట్ కి మేము వెళ్ళాము అక్కడ దొరికిన ఆధారాలు బట్టి మేము పోలీసులకు చెప్పాము అని కేదార్ అంటాడు. మాధురి రౌడీలను కొట్టడం ఏంటి అని  యువరాజ్ అంటాడు. ధాత్రి నీ కామెంట్ చేశారని నేనే కొట్టాను ఏ కొట్టకూడదా అని కేదార్ అంటాడు. కొట్టడం కాదు అలాంటి వాళ్ళని న్యూసెన్స్ కేసు పెట్టి పోలీస్ స్టేషన్లో పెట్టాలి అని కౌశిక అంటుంది. ఇదిగో అమ్మాయి ఇప్పుడు మీరు మా ఇంట్లో ఉంటున్నారు బయటికి వెళ్లి గొడవలు పడి మా ఇంటి పరువును తీయకండి అని మాధురి వాళ్ళ అమ్మ అంటుంది.

Jagadhatri Today Episode December 12 2023 Episode 98 Highlights
Jagadhatri Today Episode December 12 2023 Episode 98 Highlights

నువ్వేమో ఏమీ చేయలేదంటున్నావు అతనేమో బల్లగుద్ది చెప్తున్నాడు ఏంటి ఇదంతా నాటకమా అని నిషిక అంటుంది. ఏ నాటకము లేదు నిషిక మాధురి ఫోన్ చేయగానే మేము అక్కడికి వెళ్ళాము అప్పుడు ఆధారాలు దొరికయి అంతే అని ధాత్రి అంటుంది. ఏదైతేనేం మేడం మళ్ళీ మా రీసెట్ పేరుని నిలబెట్టారు మాకు ఇప్పుడు ఆర్డర్లు బాగా వస్తున్నాయి చాలా థాంక్స్ మేడం అని అతను వెళ్ళిపోతాడు. సరే ఇక అందరూ వెళ్లండి అని కౌశిక పైకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏదో జరుగుతుంది నాకు తెలిసిన అంకుల్ చెప్పినా పోలీసులు వీళ్ళలో ఎవరో ఒకరు అయి ఉంటారు అని యువరాజ్ ఆలోచిస్తూ ఉంటాడు..

Related posts

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

bharani jella

Krishna Mukunda Murari May 11 Episode 467: ఆదర్శతో ముకుంద పెళ్లి అంగీకరించని మురారి.. ముకుంద తల్లి కాబోతున్న విషయం అమృత ద్వారా బయటపడనుందా?

bharani jella

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri