NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nindu Noorella Saavasam October 18th ఎపిసోడ్ 57: చిత్ర విచిత్ర చిక్కుల్లో చిత్రగుప్తుడు…వాళ్ళ మావయ్య విషయంలో అమర్ తో భాగమతి గొడవ!

Nindu Noorella Saavasam today episode october 18th 2023 Episode 57 highlights

Nindu Noorella Saavasam October 18th ఎపిసోడ్ 57: బహు దాహముగా ఉన్నది ఎటుల నారి గెలముల వలె ఉన్నది. మానవ ఒక నారి గెలము ఇవ్వవా, మీ వల్లే ఉన్నది అది ఒకటి ఇవ్వము అని గుప్తు అంటాడు అప్పుడు ఆ కొబ్బరిబోండం ఆమె వ్యక్తి  ఇదిగో అని ఇస్తాడు.ఆహా అమృతం వలె బహు బాగున్నది,రుచిగా ఉన్నది అని గుప్తా అంటాడు.దాంట్లో అయిపోయింది ఏం చూస్తావ్ ఇంకోటి ఈయన అని కొబ్బరి బొండం అమ్మే అబ్బాయి అంటాడు.వద్దు ఇది కూడా నీ వద్దనే ఉంచుకొనుము అని గుప్తా అంటాడు ఏ ఆగాగు ఏమీ ఇయ్యకుండా ఎక్కడికి వెళ్తున్నావ్ అని కొబ్బరి బొండం అమ్మే అబ్బాయి అంటాడు.ఓ ఆశీస్సులు కోరుచుంటివా సుఖీభవ సుఖీభవ అని గుప్త అంటాడు. ఎహే ఆగు నీ ఆశీస్సులు ఎవరికి కావాలి ఎవ్వరం బానే ఉంది చూడ్డానికి అనుకున్న మనిషి కూడా తేడాగానే ఉన్నావుగా డబ్బులు కావాలి అని కొబ్బరి బొండం అమ్మే అబ్బాయి అంటాడు.

Nindu Noorella Saavasam today episode october 18th 2023 Episode 57 highlights
Nindu Noorella Saavasam today episode october 18th 2023 Episode 57 highlights

అనిను అని గుప్తా అంటాడు. డబ్బులు అంటే తెలియనివాడు ఈ భూ ప్రపంచం లోనే ఎవరైనా ఉంటారా అని కొబ్బరి బొండం అమ్మే అబ్బాయి అంటాడు. మాది భూలోకం కాదు యమలోకం అని గుప్తా అంటాడు పొద్దున్నే ఈడేంటి ఇలా తగులుకున్నాడు అని కొబ్బరి బొండం అమ్మే అబ్బాయి అంటాడు ఏమైంది మానవా అటులో ఉంటివి అని గొప్ప అడుగుతాడు ఒరేయ్ నాయనా నీకు దండం పెడతా నాకు డబ్బులు ఇచ్చి పోరా అని డబ్బులు చూపిస్తాడు  కొబ్బరి బొండం అమ్మే అబ్బాయి అంటాడు ఓ నానముల అవి నా వద్ద లేవు అని గుప్తా అంటాడు మరి అలాంటప్పుడు బొండం ఎందుకు తాగావ్ అని ఆ అబ్బాయి అంటాడు ఓ నారి గిలమా? నువ్వు విచితివి నేను పుచ్చుకుంటిని అని గుప్తా అంటాడు చూస్తే చిల్లి గవ్వ కూడా లేనట్టుంది సరే డబ్బులు ఇవ్వకపోయినా నేను నిన్ను వదిలేస్తా అని  గుప్త వస్త్రాలు తీసుకుంటాడు ఆ అబ్బాయి వారి దుర్మార్గులారా నా వస్త్రాలు కూడా తీసుకుంటారా అని గుప్తా అంటాడు ఇవి నీ కంటే నాకే బాగుంటాయి గాని వెళ్ళు అని అబ్బాయి అంటాడు వస్త్రాలు జాగ్రత్త అని గుప్తా అంటాడు.

Nindu Noorella Saavasam today episode october 18th 2023 Episode 57 highlights
Nindu Noorella Saavasam today episode october 18th 2023 Episode 57 highlights

కట్ చేస్తే భాగమతి  సారీ పిన్ని ఇంతసేపు ఏం మాట్లాడలేదు అని అంటుంది  ? ఏరా నీకేమైనా తెలుసా అని భాగమతి వాళ్ళ పిన్ని అంటుంది ఏమో అక్క ఎవరమ్మా నువ్వు నీకు మేము తెలుసా అని భాగమతి వాళ్ళ పిన్ని వాళ్ళ తమ్ముడు అంటాడు ఎందుకు పిన్ని అలా అంటావ్ అని భాగమతి అంటుంది అలాగే అంటానే ఇందాకల ఆ పెద్దమనిషి నా తమ్ముడు మీద చేయి చేసుకున్నప్పుడు నువ్వు ఏం మాట్లాడలేదు కదా ఇప్పుడేం మాట్లాడతావ్ అని భాగమతి వల్ల పిన్ని అంటుంది అది చెప్పడానికి వచ్చాను పిన్ని  అని భాగమతి అంటుంది తెలుసు డబ్బున్న కుటుంబం ఇంటికి ఏమో ఆడ దిక్కు లేదు పిల్లలకేమో తల్లి లేదు అందర్నీ బుట్టలో వేసుకొని ఉండి ఉంటావు అప్పుడు అతని పెళ్లి చేసుకొని ఆ ఇంటికి కోడలు అయిపోతావ్ అంతే కదా అని భాగమతి వాళ్ళ పిన్ని అంటుంది అది కాదు పిన్ని ఒకసారి నేను చెప్పేది విను అని భాగమతి అంటుంది వినేదాన్నే నీ అంతట నువ్వు ఫోన్ చేసి పిన్ని నేను ఆ ఉద్యోగం మానేశాను కొత్త జాబ్ లో చేరాను అని చెప్పి ఉంటే కానీ లేదే నీ పార్టీకి నువ్వు డబ్బున వ్వని చూసుకుంటే మేమేం అయిపోవాలి నీ మీద ఆధారపడిన నా  తమ్ముడేమైపోవాలి  అంటూ తమ్ముడి చెంప పగలగొట్టింది భాగమతి వాళ్ళ పిన్ని.

Nindu Noorella Saavasam today episode october 18th 2023 Episode 57 highlights
Nindu Noorella Saavasam today episode october 18th 2023 Episode 57 highlights

బాగి నువ్వే  ఏ పనైనా చేసుకో పెళ్లి మాత్రం నన్నే చేసుకోవాలి లేకుంటే నాకు కోపం వస్తది అని భాగమతి వాళ్ళ పిన్ని వాళ్ళ తమ్ముడు అంటాడు.ఇందాక ఆ మిలట్రీ ఆయన  ముందే మాట్లాడదాం అనుకున్నాను  ఏదో విషయం ఉందని గమ్మున వచ్చేసాను ఒరేయ్ తమ్ముడు నువ్వు ఇంటికి వెళ్లి మన సామాన్లు అన్ని తీసుకురా ఇక్కడే ఉందాం అని వాళ్ల పిన్ని అంటుంది. కట్ చేస్తే పిల్లలు బుద్ధిగా హోమ్ వర్క్ చేస్తూ ఉంటారు.అంజు వచ్చి ఏంటి మీరేనా హోంవర్క్ చేస్తున్నది అని అంటుంది. నువ్వు చేయకపోతే మేమెందుకు చేయము అని అమ్ములు అంటుంది.ఇంతలో రాథోడ్ భాగమతి ఎక్కడ అని ఫోన్ చేస్తాడు. రాథోడ్ ఫోన్ చేస్తూ ఉండగానే భాగమతి వస్తుంది ఏంటమ్మా ఎక్కడికి వెళ్లావు నీ మీద ఆయన మండిపడుతున్నారు అని రాథోడ్ అంటాడు. ఎందుకు వెళ్లి అడుగుదాం పదండి అని వాళ్ళు వెళ్తారు. పిల్లల్ని ఈరోజు స్కూల్ కి పంపించలేదు రేపు కూడా వద్దన్నావట ఎందుకు అని అమరేంద్ర అంటాడు.అమరేంద్ర అడుగుతున్నాడు గా చెప్పమ్మాయ్ అని మనోహరి అంటుంది. భాగమతి వద్దందంటే దానికి ఏదో కారణం ఉండే ఉంటుందిరా అని వాళ్ళ అమ్మ అంటుంది.

Nindu Noorella Saavasam today episode october 18th 2023 Episode 57 highlights
Nindu Noorella Saavasam today episode october 18th 2023 Episode 57 highlights

నువ్వాగమ్మ అని అమరేంద్ర నువ్వు చెప్పు మిస్సమ్మ అని అంటాడు.ఆ స్కూలు కరెక్ట్ కాదని వద్దన్నాను అని భాగమతి అంటుంది. అన్ని చూసే ఆ స్కూల్లో వేసాం అని మనోహరి అంటుంది. మీరు కేరుటేకర్ గా ఒక మనిషి వాళ్ళను చూసుకోవడానికి కావాలి అన్నారంటే అప్పుడే నాకు అర్థమైంది వాళ్ల అంటే మీకు ఎంత ఇష్టమో కానీ ఆ స్కూల్ కి వెళ్లడం వాళ్లకు ఇష్టం లేకపోయినా మీ కోసం వాళ్లు భరిస్తూ వెళ్లారు మీకు బరువు కాకూడదు అని అనుకుంటున్నారు వాళ్ళ బాధని ఎవరు అర్థం చేసుకుంటారు గత మూడు సంవత్సరాలుగా

Nindu Noorella Saavasam today episode october 18th 2023 Episode 57 highlights
Nindu Noorella Saavasam today episode october 18th 2023 Episode 57 highlights

ఆ స్కూల్లో ఒక ర్యాంకు కూడా రాలేదు అని భాగమతి అంటుంది. వామ్మో ఈ అమ్మాయి సార్ కి సారీ చెప్పి వెళ్తుంది అనుకుంటే ఈ అమ్మాయి ఏంటి గొడవ పడి ఈరోజు బయటకు వెళ్లి పోయేలా ఉంది అని రాథోడ్ తన మనసులో అనుకుంటాడు. చూడండి సార్ ఇన్ని రోజులు మీరు ఏం అర్థం చేసుకున్నారో ఏమో నాకు తెలియదు ఇకమీదట నుంచి కేర్ టేకర్ గా అది నా బాధ్యత అని భాగమతి అంటుంది. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

SS Rajamouli: మహేష్, రాజమౌళి ప్రాజెక్టుపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..!!

sekhar

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

kavya N

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

kavya N

Krishna Mukunda Murari May 17 2024 Episode 472: ముకుంద ప్రెగ్నెంట్ అన్న భవాని. చెకప్ చేయనున్న కృష్ణ. మురారి కంగారు

siddhu

Nuvvu Nenu Prema May 17 2024 Episode 626: కూతుర్లని పుట్టింటికి తీసుకెళ్లడానికి పార్వతి ప్రయత్నం.. కృష్ణ కి వార్నింగ్ ఇచ్చిన విక్కీ…

bharani jella

Brahmamudi May 17 2024 Episode 412: లేచిపోదామన్న అప్పు.. అనామికకు విడాకులు.. కావ్య అమ్మకానికి బేరం..

bharani jella

Weekend OTT Movies: ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే..!

Saranya Koduri

OTT: ఒకే రోజు ఓటీటీలో కి వచ్చేసిన.. తమన్నా, విశాల్ మూవీస్.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Scam 2010 Web Series: మరో సిరీస్ అనౌన్స్ చేసిన హన్సల్ మెహతా.. వైరల్ అవుతున్న పోస్టర్..!

Saranya Koduri

Manjummel Boys OTT: ఓటీటీలో దూసుకుపోతున్న మలయాల్ బ్లాక్ బస్టర్ మూవీ..!స‌స‌

Saranya Koduri

Big Boss Siri: సరికొత్త లుక్ లో సిరి హనుమాన్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri