NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nindu Noorella Saavasam సెప్టెంబర్ 26: బభర్త తో గత జ్ఞపకాలు గుర్తుకు తెచ్చుకుని వేదనలో అరుంధతి…ఊహించని వారి నుంచి భాగమతి పై ప్రతీకార వ్యూహం!

Nindu Noorella Saavasam Today September 26 2023 Episode 38 Highlights

Nindu Noorella Saavasam సెప్టెంబర్ 26 ఎపిసోడ్ 38: భాగమతి ఫోన్లో మాట్లాడిన అతని కోసం వెతుకుతూ వస్తుంది ఇక్కడ ఉన్న వాళ్ళలో నాకు కావాల్సిన అతను ఉన్నాడా అని చూస్తుంది అబ్బే వీళ్లలో అతను లేడు అనుకుంటా వెయిట్ చేద్దాం కొద్దిసేపు అని బస్టాండ్లో వెయిట్ చేస్తుంది. ఇంతలో అమరేంద్ర అక్కడికి వస్తాడు.అయ్యో భగవంతుడా ఏంటి నాకు ఈ టార్చర్ ఎక్కడికి వెళ్ళినా ఇతనే కనిపిస్తున్నాడు ఇతని దర్శనం లేకుండా నాకు రోజు గడవదా చూడు ఎలా చూస్తున్నాడో గుడ్లగూబలాగా ఛి ఛి అసలు ఎవరిని కలవడానికి వచ్చాడో కానీ ఎవరిని కలవట్లేదు అయితే నన్ను చూసే ఇక్కడికి వచ్చి ఉంటాడు ఓయ్ ఏంటయ్యా నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నావు ఇకనుంచి వెళ్ళు అని భాగమతి అనుకుంటుంది.

Nindu Noorella Saavasam Today Episode September 26 2023 Episode 38 Highlights
Nindu Noorella Saavasam Today Episode September 26 2023 Episode 38 Highlights

ఈ అమ్మాయికి పిచ్చి ఉన్నట్టుంది కానీ నేను ఎందుకు వెళ్తాను అయినా నీ కోసం నేను ఎందుకు వస్తాను నువ్వే వెళ్ళు అని అమరేంద్ర అంటాడు. ఓయ్ నేను ఎందుకు వెళ్లాలయ్యా ఇక్కడికి నేనే ముందు వచ్చాను నువ్వే వెళ్ళు అని భాగమతి అంటుంద. నేను కలవాలి అనుకుంటున్న వ్యక్తి ఇతనేనా అతను జెంటిల్మెన్ లా ఉంటాడు ఇతను జిరాఫీలా ఉన్నాడు అయినా ఒకసారి అడిగి చూద్దాం అని భాగమతి అమరేంద్ర ను పిలిచి ఇక్కడికి నువ్వు నాకోసమే వచ్చావు కదా ఎందుకు నా వెనకాలే తిరుగుతున్నావు అని భాగమతి అంటుంది. హలో మేడం నేను పిచ్చి వాళ్లకు దూరంగా ఉంటాను అని అమరేంద్ర అంటాడు.

Nindu Noorella Saavasam Today Episode September 26 2023 Episode 38 Highlights Written Update
Nindu Noorella Saavasam Today Episode September 26 2023 Episode 38 Highlights Written Update

ఏం మాట్లాడుతున్నావ్ అయితే నేను పిచ్చిదానా ఉండు మా సార్ తో చెప్పి నీ ఉద్యోగం తీసేపిస్తాను అప్పుడు నువ్వు ఉద్యోగం ఎలా చేస్తావో నేను చూస్తాను అని భాగమతి అంటుంది. అవునా అయితే నా గన్ను తీయనా అని అమరేంద్ర అంటాడు. వద్దులే నేనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని భాగమతి వెళ్ళిపోతుంది. అమరేంద్ర ఆ అమ్మాయికి ఫోన్ చేసి హలో మేడం ఎక్కడున్నారు మీరు పంపించిన లొకేషన్ దగ్గరే ఉన్నాను అని అంటాడు. నేను ఇవాళ రావట్లేనయ్య శకునం బాగోలేదు ఇంకెప్పుడైనా కలుద్దాం లే అని భాగమతి అంటుంది భాగమతి. హలో మేడం అలా అనకండి ఈ రోజుల్లో అవి కూడా మీరు నమ్ముతున్నారా అని అమరేంద్ర అంటాడు. శకునం బాగోలేదు అంటే అదేనయ్యా నల్ల పిల్లి అడ్డం వచ్చింది ఇప్పుడు మనం కలిస్తే బాగోదు అని భాగమతి అంటుంది.

Nindu Noorella Saavasam Today September 26 2023 Episode 38 Written Update
Nindu Noorella Saavasam Today September 26 2023 Episode 38 Written Update

ఇప్పుడు ఎలా అరుంధతికి నచ్చిన వాళ్ళను పిలవమని పంతులుగారు చెప్పాడు ఆ అమ్మాయిని ఇంటికి రమ్మని పిలవడం ఎలా అని అమరేంద్ర ఆలోచిస్తూ ఉంటాడు. చి ఈ రోజు అనుకున్న పనులు ఏవి సరిగ్గా జరగడం లేదు అని భాగమతి అనుకుంటుంది.కట్ చేస్తే అరుంధతి చిత్రగుప్తుని పిలుస్తుంది లోపలికి రా చిత్రగుప్త అని అంటుంది. వద్దులే అమ్మ ఇక్కడే ఉంటాను అని చిత్రగుప్తుడు అంటాడు. పర్వాలేదు రా మా ఇల్లు చూపిస్తాను అని అరుంధతి అంటుంది. చూడమ్మా అరుంధతి ఈ ఒక్క రోజే నీకు ఇక్కడ ఉండే అవకాశం ఉంది ఇల్లును తనివి తీరా చూసుకొని అందరి తో కలిసి గడిపిన ఆ రోజులు గుర్తుకు తెచ్చుకొని ఈరోజు సంతోషంగా ఉండు రేపే మన ప్రయాణం అని బాధతో చిత్రగుప్తుడు అంటాడు.

Nindu Noorella Saavasam Today September 26 2023 Episode 38 Update
Nindu Noorella Saavasam Today September 26 2023 Episode 38 Update

Nindu Noorella Saavasam: కళ్ళ ముందే తల్లి కోసం పిల్లల ఆవేదన…ఆత్మగా ఏం చేయలేని పరిస్థితిలో అరుంధతి… మనోహరి గురించి నిజం తెలిసిపోయింది!

అరుంధతి లోపలికి వెళ్లి పెళ్లి యినప్పుడు వాళ్ళ అత్తమామలతో కలిసి ఎలా ఆనందంగా ఉందో అన్ని గుర్తుకు తెచ్చుకొని గుండెలు పగిలేలా ఏడుస్తుంది భగవంతుడు నాకు కొన్ని రోజులు కూడా ఈ ఆనందాన్ని అనుభవించే అదృష్టాన్ని లేకుండా అప్పుడే నన్ను తీసుకువెళ్లిపోయావు అని భాగమతి బాధపడుతూ ఉంటుంది. కట్ చేస్తే నేను చూస్తున్నది నిజమేనా లేదంటే కల ఒక్కసారి నన్ను గిచ్చు అమ్ములు అని అంజు అంటుంది ఎందుకు నిన్ను గించాలి అని అమ్ములు అడిగింది.

Nindu Noorella Saavasam Today September 26 2023 E38 Highlights
Nindu Noorella Saavasam Today September 26 2023 E38 Highlights

మీరు ఇంత తీరిగ్గా కూర్చొని ఆలోచించడం నేను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు అందుకే ఇది కలా నిజమా అని గిచ్చమంటున్నాను అని అంజు అంటుంది. దానికి ఏమీ తెలియదు అక్క అది అలాగే మాట్లాడుతుంది కానీ మనం ఏం చేద్దాం చెప్పు అని ఆకాష్ అంటాడు. ఏంటి ఏమైనా ఆలోచించాలి అంటే నన్ను కాదని మీరు ఆలోచన చేస్తారా అది ఎలా చేస్తారు ఏదైనా హెల్ప్ కావాలంటే ఈ అంజు ని అడగండి అని అంజు అంటుంది. నీ హెల్ప్ మాకు ఏమి అక్కర్లేదు అని ఆకాష్ అంటాడు. ఒరేయ్ ఆకాష్ ఏం చేద్దాం అని వాళ్ళు ముగ్గురు ఆలోచిస్తూ ఉండగా కేర్ టేకరుగ మనకు ఆ అమ్మాయి వస్తుందా తను రాకుండా గేటు బయట ఉండి తన్ని తరిమేద్దాం అని అంజు అంటుంది. నీ ప్లాన్ల వల్లే కొడైకెనాల్ ప్లాన్ అంతా వేస్ట్ అయింది అని అమ్ములు అంటుంది. ఆ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి వస్తుంది అప్పుడు ఎలా అని ఆకాష్ అంటాడు. అయితే మనకు కేర్ టేకర్ రాకుండా ఏం చేద్దాం అని వాళ్ళు నలుగురు ఆలోచిస్తూ ఉంటారు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

SS Rajamouli: మహేష్, రాజమౌళి ప్రాజెక్టుపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..!!

sekhar

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

kavya N

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

kavya N

Krishna Mukunda Murari May 17 2024 Episode 472: ముకుంద ప్రెగ్నెంట్ అన్న భవాని. చెకప్ చేయనున్న కృష్ణ. మురారి కంగారు

siddhu

Nuvvu Nenu Prema May 17 2024 Episode 626: కూతుర్లని పుట్టింటికి తీసుకెళ్లడానికి పార్వతి ప్రయత్నం.. కృష్ణ కి వార్నింగ్ ఇచ్చిన విక్కీ…

bharani jella

Brahmamudi May 17 2024 Episode 412: లేచిపోదామన్న అప్పు.. అనామికకు విడాకులు.. కావ్య అమ్మకానికి బేరం..

bharani jella

Weekend OTT Movies: ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే..!

Saranya Koduri

OTT: ఒకే రోజు ఓటీటీలో కి వచ్చేసిన.. తమన్నా, విశాల్ మూవీస్.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Scam 2010 Web Series: మరో సిరీస్ అనౌన్స్ చేసిన హన్సల్ మెహతా.. వైరల్ అవుతున్న పోస్టర్..!

Saranya Koduri

Manjummel Boys OTT: ఓటీటీలో దూసుకుపోతున్న మలయాల్ బ్లాక్ బస్టర్ మూవీ..!స‌స‌

Saranya Koduri

Big Boss Siri: సరికొత్త లుక్ లో సిరి హనుమాన్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri