NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Anushka: ఎట్టకేలకు ఓ సినిమా.. ఫామ్ లోకి రానున్న స్వీటీ..!

Anushka: మన టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరైన అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ తన అందం అభినయంతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. అదేవిధంగా ప్రభాస్ కి మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనిపించుకుంది కూడా. ఇక వీరిద్దరూ అలా జతకట్టారో లేదో ఇలా అనేక వార్తలు మొదలయ్యాయి.

star heroine Anushka Shetty
star heroine Anushka Shetty

ఇక అప్పటినుంచి ఇప్పటివరకు వీరిద్దరూ సంవత్సరానికి ఒక్కసారైనా పెళ్లి చేసుకుంటారంటూ అనేక ప్రచారాలు జరుగుతున్నాయి. ఇక వీరిద్దరి మధ్య ఏ అనుబంధం లేదని ఇటు ప్రభాస్ మరో పక్క స్వీటీ తెలియజేస్తున్నప్పటికీ తమ ఫ్యాన్స్ లెక్క చేయడం లేదు. తమ వార్తలు విని విని అయిన విసుగు వచ్చి ఇద్దరు పెళ్లి చేసుకుంటారు అనే థింకింగ్ తో వార్తలు మరింత పెంచుతున్నారు.

star heroine Anushka Shetty
star heroine Anushka Shetty

ఇక స్వీటీ పర్సనల్ లైఫ్ గురించి పక్కన పెడితే.. సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుత కాలంలో చాలా తక్కువ కనిపిస్తుంది. ఒకప్పుడు వరుస అవకాశాలు అందుకున్న ఈమె ప్రస్తుతం అడపా ద‌డప అవకాశాలు కూడా అందుకోవడం లేదు. ఇక మిస్ శెట్టి మిస్టర్ పోలీ శెట్టి సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది అనుష్క.

star heroine Anushka Shetty
star heroine Anushka Shetty

ఇక తాజాగా ఈమె సినీ కెరీర్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. స్వీటీ ఓ సినిమాకి సైన్ చేసిందట. అది కూడా ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాకి. ఈ సినిమా స్వీటీ కెరీర్ నే మార్చేస్తుందంటూ అనేక పుకార్లు వినిపిస్తున్నాయి.ఇక ఎట్టకేలకు ఓ సినిమా అవకాశం దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ కెరీర్లో ఒక్క హిట్ పడితే చాలు ఈమె దిశ మారినట్లే అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాపై మరిన్ని విషయాలు త్వరలోనే వెలుగులోకి రానున్నాయి.

Related posts

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri