NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Nani: ” ఆ సినిమా నాకు డేట్స్ కుదరక చేయలేదు.. కానీ అది బ్లాక్ బస్టర్ అయింది “.. నాని సెన్సేషనల్ కామెంట్స్..!

natural star Nani

Nani: నాచురల్ స్టార్ నాని మనందరికీ సుపరిచితమే. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న వారిలో నేచురల్ స్టార్ నాని ఒకరు. నాని సినిమా విడుదలవుతుంది అంటే చాలు ప్రతి ఒక్కరు తమ కొడుకు లేదా అన్నయ్య సినిమా రిలీజ్ అవుతున్నట్లు ఫీల్ అవుతారు.

natural star Nani
natural star Nani

ఆ రేంజ్ పాపులారిటీని సంపాదించుకున్నాడు మరి నాని. ఇక ఇటీవలే హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే కొన్ని ఇంటర్వ్యూలకి పాల్గొంటున్నాడు నాని. ఇక ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాని కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

natural star Nani
natural star Nani

నాని మాట్లాడుతూ..” నా కెరీర్లో నేను ఎన్నో సినిమాలు చేశాను. అదంతా మీ దయ వల్లే. నాకు ఎన్ని సినిమాలు చేసినా తృప్తి తీరదు. ఇక నా కెరీర్ లో డేట్స్ లేక ఓ సినిమాని వదిలేసుకున్న. కానీ ఆ సినిమా సూపర్ హిట్ విజయాన్ని సాధించింది. ఆ సినిమా మరేదో కాదు రాజా రాణి.

natural star Nani
natural star Nani

డేట్స్ వల్ల మిస్ అయిన సినిమా బ్లాక్ బస్టర్ అయింది ” అంటూ కామెంట్స్ చేశాడు నాని. ఇక ప్రస్తుతం ఈయన వ్యాఖ్యలు చూసిన ప్రేక్షకులు..” ఆ సినిమాలో మీరు చేసి ఉంటే సూపర్ ఉండేది అన్న. నిజంగా ఆ సినిమాలో నటించాలంటే అదృష్టం ఉండాలి. ఏదో సాధారణమైన లవ్ స్టోరీ అనుకున్నాము కానీ చాలా డెప్త్ ఉంది ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related posts

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri