Subscribe for notification

Lucky Day: మనిషి మీద పక్షి రెట్ట వేయడం,చూసుకోకుండా బట్టలు తిరగేసి వేసుకోవడం   వేటికి  సంకేతాలో తెలుసా?

Share

Lucky Day: ఏదైనా సంతోషకరమైన విషయాలు జరిగినప్పుడు ఆరోజును  లక్కీ డే  గా  భావిస్తుంటారు. అలాంటి రోజున   కొంత డబ్బు మీకు ఇతరులు ఇచ్చారంటే.. త్వరలోనే మరింత ఎక్కువ డబ్బు పొందబోతున్నారు అని అర్ధం.  మనం బయటకు వెళ్లినప్పుడు  పక్షి రెట్ట వేస్తే, చాలా  చిరాకు పడతాం.  ఐతే అది అదృష్టానికి సంకేతం అని గుర్తించాలి.  దానికి కారణం అందరిపైనా  పక్షులు  రెట్టలు వేయవు ఎవరైతే.. చాలా అదృష్టవంతులు గా ఉంటారో  వాళ్ళ మీద మాత్రమే అలా చేస్తాయి.

 

కొన్ని సందర్భాల్లో హడావుడిలో  బట్టలు వేసుకుంటూ   రివర్స్ లో లోపలిది పైకి, పైది లోపలికి  వేసుకుంటుంటాం.  ఒక వేళా అలా జరిగితే   చాలా గిల్టీగా ఫీలవుతాం.  అయితే అది చాలా అదృష్టం, సంపదకు సంకేతమని చెప్పబడింది.ఎక్కడైనా కాయిన్ కానీ గుర్రపు నాడా కానీ దొరికితే అది   అదృష్టానికి , శ్రేయస్సుకి సంకేతం గా భావించవలిసి ఉంటుంది.  అలా దొరికిన వాటిని  వాడకుండా లాకర్ లో పెట్టుకోవడం వల్ల త్వరలోనే  చాలా మంచి ఫలితాలు పొందుతారు.

కుక్కలు మీ ఇంటి దగ్గరకు వచ్చి స్తావరం కోసం వెదుక్కుంటూ ఉంటే అది  సంతోషం, అదృష్టానికి సంకేతం గా భావించాలి. కుక్కలు మీ జీవితంలో ఆనందానికి సూచన అని గుర్తు పెట్టుకోవాలి. కప్పలు ఇంట్లోకి వస్తున్నాయంటే.. వాటిని బయటకు తరిమేయకండి.  అవి మంచి, అదృష్టం రాబోతుంది అని సూచిస్తాయి. ఎప్పుడైనా, వర్షం ,ఎండా ఈ రెండింటినీ చూశారా ? ఇది చాలా  తక్కువగా  జరిగే సంఘటన. కానీ ఇది అదృష్టం, భాగ్యానికి సంకేతం అని మరువకండి.


Share
siddhu

Recent Posts

Dasara: ఆగిపోయిన నాని `ద‌స‌రా` మూవీ.. ఇదిగో ఫుల్ క్లారిటీ!

Dasara: న్యాచుర‌ల్ స్టార్ నాని, జాతీయ అవార్డు గ్ర‌హీత కీర్తి సురేష్ జంట‌గా న‌టిస్తున్న మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ `ద‌స‌రా`.…

29 mins ago

Maharashtra: మహా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఏక్‌నాథ్ శిందే

Maharashtra: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన ( Shiv Sena) తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ శిందే (Eknath Shinde) ప్రమాణ స్వీకారం…

1 hour ago

Pakka Commercial: భారీగా `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్` బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే గోపీచంద్ ఎంత రాబ‌ట్టాలి?

Pakka Commercial: మినిమమ్ గ్యారెంటీ డైరెక్టర్ మారుతి, టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `ప‌క్కా…

1 hour ago

Major: ఓటీటీలో `మేజ‌ర్‌` సంద‌డి.. అనుకున్న దానికంటే ముందే వ‌స్తోందిగా!

Major: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ ప్ర‌ధాన పాత్ర‌లో రూపుదిద్దుకున్న పాన్ ఇండియా చిత్రం `మేజ‌ర్‌`.…

2 hours ago

Kuppam: కుప్పంలో చంద్రబాబుపై పోటీ చేసేది ఎవరో క్లారిటీ ఇచ్చేసిన మంత్రి పెద్దిరెడ్డి..ఎవరంటే..?

Kuppam: రాబోయే ఎన్నికల్లో టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu)ను ఆయన సొంత నియోజకవర్గం కుప్పం లో ఓడించాలని వైసీపీ (YCP)వ్యూహంతో…

3 hours ago

Leaves: ఈ ఆకులతో అదిరిపోయే ప్రయోజనాలు ఉంటాయని ఊహించారా.!?

Leaves: అద్భుతమైన రుచిని అందించే ఆరోగ్యకర పండ్లలో సపోటా కూడా ఒకటి.. అధిక పోషకాలు కలిగి ఉన్న ఈ పండు…

3 hours ago