NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Devatha Serial: ఆదిత్యకు ఫోన్ చేసి మాట్లాడిన దేవి..! ఉక్రోషంలో మాధవ్ ఏం చేశాడంటే.!?

Devatha Serial: దేవి స్కూల్ అన్యువల్ డే ఫంక్షన్ కు హాజరైన ఆదిత్య ఊరిని ఉద్దేశించి మాట్లాడమని ప్రిన్సిపల్ చెబుతారు.. నేను చేస్తున్న ఈ ప్రాజెక్ట్ నా విధినిర్వహణలో భాగమేనని.. దానిలో నా ప్రత్యేకత ఏమీ లేదు అని.. నా ఉద్యోగం నేను సక్రమంగా నిర్వర్తించానని ఆదిత్య చెబుతాడు.. నేను ఈ పని చేయడానికి ఇద్దరు వ్యక్తులు కారణం..!

Devatha Serial: 6 Apirl 2022 Today Episode Highlights
Devatha Serial: 6 Apirl 2022 Today Episode Highlights

ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరో చెప్పమని అడగగా.. అందులో ఒకరు ఈ ఊరి పెద్ద రామ్మూర్తి గారు ఆయన ఊరి మంచితనం గురించి ప్రజల బాగోగుల కోసం.. ఊరు నుంచి వెళ్లిపోతే ఎంత బాధపడతారో అనుబంధాలు, ఆప్యాయతలు గురించి తెలియజేశారు . మరి ఆ ఇంకొక వ్యక్తి ఎవరు అని అడగగా ఆ రామూర్తి గారి మనవరాలు దేవి అని చెబుతాడు.. ఆదిత్య మాటలకు కోపం వచ్చిన మాధవ్.. ఆదిత్య ను ఇది మీ ఊరు కాదు.. ప్రజలకు ఏమి కాదు.. ఈ ఊరిలో కనీసం నీకు సెంటు భూమి అయినా లేదు.. నువ్వు ఓ రైతు కూడా కాదు.. నువ్వు ఒక గవర్నమెంట్ ఉద్యోగి మాత్రమే.. ఇక్కడి నుంచి బదిలీ చేస్తే వెళ్ళిపోతావు అని అంటాడు. దేవి కోసం ఈ ఉద్యోగాన్ని వదులుకోవడానికి సిద్ధమే అని చెబుతాడు.. ఆదిత్య మాటలతో దేవి మనసులో ఆదిత్య పై ఉన్న కోపాన్ని రాధా ఒక చిన్న బొమ్మ తో చెరిపివేస్తుంది.. ఆ ఆనందంలోనే ఆదిత్య కి ఫోన్ చేయమని చెబుతుంది..

 

ఆఫీసర్ సార్.. నిన్ను బాధపెట్టి నేను చాన పాపం చేశా.. నన్ను మన్నించు సార్.. నేను నీ తానికి వస్తా సార్.. నా దగ్గరకి రావడానికి పర్మిషన్ అడగాలా.. నీకోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నాను.. దేవి ఏడుస్తూ మాట్లాడలేక పోతుంది.. నేనే మీ దగ్గరకి తీసుకు వస్తాను అని రామ్మూర్తి గారు చెబుతారు.. అమ్మ రాధ అ దేవి ని తీసుకొని పద ఆఫీసర్ దగ్గర తీసుకెళ్తామని రామ్మూర్తి అంటారు ఎక్కడికి తీసుకెళ్ళేది దేవి ఎక్కడికి రాదు అని మాధవ్ అడ్డుపడతాడు.. మాధవి ని ఎదిరించి రాధా దేవిని ఆదిత్యకు దగ్గర చేస్తుందా.. లేదా అనేది రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

Related posts

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju