NewsOrbit
న్యూస్ సినిమా

Gopichand: కాప్‌గా మారబోతున్న గోపీచంద్..సూర్య దర్శకుడికి గ్రీన్ సిగ్నల్..?

Gopichand: యాక్షన్ చిత్రాల హీరోగా టాలీవుడ్‌లో క్రేజ్ తెచ్చుకున్న టాల్ స్టార్ గోపీచంద్ గత కొన్నేళ్ళుగా హిట్స్ దక్కక సతమతమవుతున్నాడు. ఎప్పుడో లాక్ డౌన్ కి ముందు ఈ హీరో ‘గౌతమ్ నంద’ సినిమా చేశాడు. డ్యూయల్ రోల్‌లో నటించిన ఈ సినిమాకు సంపత్ నంది దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా భారీ డిజాస్టర్‌గా మిగిలింది. ఇక మూడేళ్ళ గ్యాప్ తీసుకున్న ఈ యాక్షన్ హీరో సంపత్ నంది దర్శకత్వంలోనే మళ్ళీ సీటీమార్ అనే సినిమా చేశాడు.. ఇందులో హీరోయిన్‌గా తమన్నా నటించింది.

gopichand-is directed by hari
gopichand-is directed by hari

కబడ్డీ ఆట నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా కూడా ఎందుకనో గోపీచంద్‌కు ఆశించిన కమర్షియల్ హిట్ ఇవ్వలేకపోయింది. అందరు హీరోలు పాన్ ఇండియా రేంజ్ సినిమాలు చేస్తూ దూసుకెళుతుంటే రేస్‌లో గోపీ మాత్రం వెనక బడ్డాడు. దాంతో ఇప్పుడు సాలీడ్ హిట్స్ కొట్టాలని పట్టుదలగా కొత్త ప్రాజెక్ట్స్‌ను ఎంచు కుంటున్నాడు. ఇప్పటికే మారుతితో కలిసి పక్కా కమర్షియల్ అనే కంప్లీట్ మాస్ ఫ్యామిలీ ఎంటెర్‌టైనర్ సినిమాను చేస్తున్నాడు. రాశిఖన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను చిత్రబృందం జూలైలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని ప్లాన్ చేస్తున్నారు.

Gopichand: పోలీస్ కథతోనే హరి గోపీచంద్‌ ను ఒప్పించాడట.

ఈ నేపథ్యంలో గోపీచంద్ తన నెక్స్ట్ సినిమాను తమిళ యాక్షన్ చిత్రాల దర్శకుడుగా పేరు తెచ్చుకున్న హరితో చేయాలని డిసైడయినట్టు తాజా సమాచారం. ఈ దర్శకుడికి తమిళంలో మంచి క్రేజ్ ఉంది. సూర్యతో సింగం సిరీస్ తెరకెక్కించి వరుసగా హిట్స్ ఇచ్చాడు. ఈ సిరీస్ సినిమాలతో సూర్య క్రేజ్ కోలీవుడ్‌లో బాగా పెరిగింది. అందుకే, పోలీస్ కథతోనే హరి గోపీచంద్‌ను ఒప్పించాడట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనతో పాటు షూటింగ్ కూడా మొదలవబోతున్నట్టు తాజాగా వార్తలు వచ్చి సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. మరి గోపి – హరి కొత్త ప్రాజెక్ట్‌ను ఎప్పుడు అనౌన్స్ చేస్తారో చూడాలి.

Related posts

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Brahmamudi: బ్రహ్మముడి లో రుద్రాణి పాత్రలో నటిస్తున్న షర్మిత గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Bigg Boss Vasanthi: నేను మధ్యాహ్నం ఒంటి గంటకి లెగిచిన నన్ను ఆమె ఏమీ అనదు.. బిగ్ బాస్ వాసంతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Alluri Sitarama Raju: 50 ఏళ్లు పూర్తి చేసుకున్న అల్లూరి సీతారామరాజు.. ఈ మూవీ అప్పట్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Small Screen Couple: పెళ్లయి నెల తిరక్కముందే విడాకులు తీసుకుంటున్న బుల్లితెర నటుడు కూతురు… నిజాలను బయటపెట్టిన నటి..!

Saranya Koduri

Naga Panchami: తుది దశకు చేరుకున్న నాగపంచమి సీరియల్.. త్వరలోనే ఎండ్..!

Saranya Koduri

Devatha: అంగరంగ వైభోగంగా గృహప్రవేశం జరుపుకున్న దేవత సీరియల్ నటి వైష్ణవి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Karthika Deepam 2 May 2nd 2024 Episode: దీపకి నచ్చచెప్పి ఇంటికి తీసుకువచ్చిన కార్తీక్.. తప్పు చేశానంటూ బాధపడ్డ సుమిత్ర..!

Saranya Koduri