NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Cucumber: రోజు ఒక గ్లాస్ ఈ జ్యూస్ తాగితే.. మీ శరీరంలో జరిగే అధ్బుతం ఏంటంటే..!?

Cucumber: వేసవి కాలం వచ్చిందంటే ప్రతి ఒక్కరి డైట్ లో కీరదోస భాగం కావాల్సిందే.. ఇది అందించే ప్రయోజనాలు అలాంటివి మరి.. వేసవి ఉష్ణతాపాన్ని తగ్గించడం మాత్రమే కాకుండా శరీరానికి కావలసిన పోషకాలను కూడా అందిస్తుంది..! సాధారణంగా కీరదోసను సలాడ్, శాండ్విచ్ లలో తీసుకుంటూ ఉంటారు. ప్రతి రోజూ ఒక గ్లాసు కీరదోస రసం తీసుకుంటే మన శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో చూడండి..!

Excellent Health Benefits Of Cucumber: Juice
Excellent Health Benefits Of Cucumber: Juice

కీరదోస లో విటమిన్ సి, కె, ఏ, మెగ్నీషియం, పొటాషియం, మాంగనీస్, పీచుపదార్ధాలు, ఫ్లేవనాయిడ్స్, లిగ్నన్స్, బీటా కెరోటిన్ ఉంటాయి.. కీరదోస జ్యూస్ అద్భుతమైన డిటాక్స్ డ్రింక్స్ లాగా పనిచేస్తుంది. ఉదయం పరగడుపున కీరదోస రసం తాగితే శరీరంలోని విష పదార్థాలను బయటకు నెట్టివేసి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కీరదోస లో క్యాలరీల తో పాటుగా కార్బోహైడ్రేట్స్, సోడియం, కొవ్వులు చాలా తక్కువ పరిమాణంలో ఉంటాయి. కీరదోస లో 90 శాతం వరకు నీరు ఉంటుంది కచ్చితంగా దీనిని ఆహారంలో తీసుకోవాలి అని ఆరోగ్య నిపుణులు చెబుతారు.

Excellent Health Benefits Of Cucumber: Juice
Excellent Health Benefits Of Cucumber: Juice

కీరదోస లో ఉండే పొటాషియం అధిక రక్తపోటును నియంత్రణలో ఉంటుంది. డయాబెటిస్ లెవెల్స్ ను కూడా తగ్గిస్తుంది. వేసవి తాపం నుంచి బయటపడేస్తుంది. ఎండ దెబ్బ బారీన పడకుండా చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ కె గాయాలు అయినప్పుడు రక్తస్రావం జరగకుండా చేస్తుంది. నిద్రలేమితో బాధపడేవారికి కీరదోస జ్యూస్ గాఢమైన నిద్ర పడుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంపొందించడం తో పాటు అనేక రకాల వ్యాధుల బారిన పడకుండా చేస్తుంది.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju