NewsOrbit
న్యూస్ హెల్త్

చింత ఉండగా ఆరోగ్యానికి దిగులేలా..!

గర్భిణీలు చింతకాయలు తింటే ఏమవుతుందో తెలుసా?

పచ్చి చింతకాయ గురించి మనకి తెలుసు ఆనారోగ్యంతో వుంటే దీన్ని వాడతాము జ్వరం, జలుబు, దగ్గు లాంటి ఆనారోగ్యంతో సమస్యలతో బాధపడుతున్న వారికి లేదా ఆనారోగ్యం నుంచి కోలుకున్న వారికి చింతకాయ పచ్చడి తింటూ ఉంటారు.. ఎందుకంటే దానిలో ఎన్నో ఔషద గుణాలు వుంటాయి.. కాబట్టి మరి ఎక్కువగా తింటే వేడి చేస్తుంది.. కాబట్టి దీనిని తగు మోతాదులో తింటే ఔషదం లాగ పనిచేస్తుంది..చింతకాయ ఔషదలు గురించి తెలుసుకుందాం..

గర్భిణీలు చింతకాయలు తింటే ఏమవుతుందో తెలుసా?

ఈ పచ్చి చింతకాయలో ఏమి ఉంది ఎందుకు తినాలి అంటే దీనిలో పాలిపినల్స్ ఎక్కువగా లభిస్తాయి తరువాత ప్లేవనాయిడ్స్, B1,B2, పొటాషియం, ఫైబర్ ఇలాంటివి ఎన్నో వున్నాయి. మన ఆనారోగ్యాన్ని పోగొట్టి ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. ఈ చింతకాయలనీ మన ఆహార పద్దతిలో భాగంగా వాడడం వల్ల మన శరిరానికి అధిక మొత్తంలో అంటి అక్షిడెంట్ లభిస్తుంది చింతకాయల నుంచి నుంచి అలాగే అంటి క్యాన్సర్ కారకాలను కలిగి క్యాన్సర్ నీ కూడా నిరోధిస్తుంది అదేవిధంగా గుండె యొక్క ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది, మరియు చెడు కొలస్ట్రాల్ తగ్గించే గుణం ఈ కాయలో వుంది LEDL కొలస్ట్రాలనీ తగ్గించి HDL కొలస్ట్రాలనీ పెంచే గుణం ఉంది. ఈ చింతకాయలు లివర్ నీ ఆరోగ్యంగా వుంచే కారకాలు కూడా ఈ చింతకాయ లో వున్నాయి. యాంటి మైక్రో బైయలు, యాంటి డైయా బెటిక్ లక్షణాలను ఎక్కువ శాతం కలిగి వుంటుంది. ఈ చింతకాయ పచ్చడి వల్ల రక్త ప్రసరణ కూడా సాపిగా వుంటుంది.

 

గర్భిణీలు చింతకాయలు తింటే ఏమవుతుందో తెలుసా?

తాజాగా కొంత మంది పరిశోధకులు కూడా చెప్పేది ఏమిటంటే హై పవర్ టెన్షన్ నీ తగ్గించే గుణం వుంది. అంతే కాక దీన్ని ముఖ్యంగా సాసులు, చెట్నిలు, డ్రింక్స్ లో కూడా వాడతారు.ఈ చింతకాయలు మనం తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఏమిటి అంటే కొంత మంది జూస్ లాగ కొంత మంది పచ్చడిలా తినడం వల్ల ఆజీర్ణం మల బద్ధకం ఆగిపోతుంది. ఈ చింతకాయల వల్ల బరువు కూడా తగ్గుతారు అని పరిశోధకులు అంటున్నారు.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju