NewsOrbit
న్యూస్ హెల్త్

Mamaearth Face Wash Review: మామాఎర్త్ ఫేస్ వాష్ లో ఏముంటుంది? ఇది ముఖానికి మంచిదేనా? ఇది వాడిన వారు ఏమంటున్నారు? బెస్ట్ ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయి?

Mama Earth Face Wash review it is good for skin

Mamaearth Face Wash Review: అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. నేటి ఆధునిక జీవన విధానంలో ధూళి విపరీతంగా పెరిగిపోయాయి. వాతావరణ కాలుష్యం కూడా అధికంగా ఉంటుంది. మహిళలు బయటకు వెళ్లి ఇంటికి వచ్చేసరికి ముఖంపై దుమ్ము ధూళి తో పాటు ఎండ పడటం వల్ల సన్ టాన్ కూడా విపరీతంగా పెరిగిపోతుంది.. ఫలితంగా ముఖంపై మొటిమలు మచ్చలు వచ్చి అందవెహీనంగా కనిపిస్తుంది. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టాలంటే చక్కని ఫేస్ వాష్ ను ఎంపిక చేసుకోవాలి.. ఈరోజు మామాఎర్త్ ఫేస్ వాష్ రివ్యూ గురించి తెలుసుకుందాం..!

Mama Earth Face Wash review it is good for skin
Mama Earth Face Wash review: మామాఎర్త్ ఫేస్ వాష్ లో ఏముంటుంది?

నో కెమికల్స్..
మామాఎర్త్ ఫేస్ వాష్ లో ఎలాంటి విషపూరిత రసాయనాలు లేకుండా సహజ పదార్థాలతో తయారు చేశారు. కాబట్టి దీనిని అన్ని రకాల చర్మతత్వాలు వారు ఉపయోగించవచ్చు. పారబెన్స్ సల్ఫేట్ వంటి చర్మానికి హాని కలిగించే రసాయనాలు ఉపయోగించలేదు. ఈ ఫేస్ వాష్ లో అన్ని కూడా సహజ సిద్ధమైన పదార్థాలను మాత్రమే ఉపయోగించారు. నిస్సందేహంగా ఈ ఫేస్ వాష్ ను ఉపయోగించవచ్చు..

Mama Earth Face Wash review:  ముఖానికి మంచిదేనా?
Mama Earth Face Wash review: ముఖానికి మంచిదేనా?

ఈ సమస్యలు పరార్..
మామాఎర్త్ ఫేస్ వాష్ లో చాలా రకాలు ఉన్నాయి. విటమిన్ సి, అలోవెరా, సాఫరాన్ వంటి వివిధ రకాలు ఉన్నాయి. ఇది తేలికపాటి ఫేస్ వాష్ ఇది చర్మం నుండి మలినాలను తొలగిస్తుంది ఇంకా చర్మం పై రిఫ్రెష్ ప్రభావాన్ని ఇస్తుంది ఇది ముఖానికి తాజాదనాన్ని అందిస్తుంది ఈ ఫేస్ వాష్ ఉపయోగించిన తరువాత చర్మం మృదువుగా మారుతుంది అంతేకాకుండా సహజ సిద్ధమైన కాంతిని అందిస్తుంది. ఈ ఫేస్ వాష్ ఆడ మగ ఇద్దరికీ సమానమైన ఫలితాలను అందిస్తుంది. మొటిమల బారిన పడే చర్మ తత్వానికి విటమిన్ సి అలోవెరా ఫేస్ వాష్ లు అద్భుతంగా సహాయపడతాయి. మరీ ముఖ్యంగా మొటిమలకు మామ ఎర్త్ నుంచి టీ ట్రీ ఫేస్ వాష్ ఉత్తమ పరిష్కారాలను అందిస్తుంది.

మామాఎర్త్ ఫేస్ వాష్: Is it good or bad, Mama Earth Face Wash review
మామాఎర్త్ ఫేస్ వాష్: Is it good or bad, Mama Earth Face Wash review

మంచిదేనా.!?
మామ ఎర్త్ ఫేస్ వాష్ లలో అన్ని సహజ సిద్ధమైన పదార్థాలను ఎంపిక చేసుకున్నారు ఇవి ముఖం ను ప్రకాశవంతంగా చేయడానికి సహాయపడతాయి. ఈ ఫేస్ వాష్ లో ఉపయోగించి అన్నీ కూడా కొళాజాన్ ఉత్పత్తిని పెంచుతాయి రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి డ్యామేజ్ అయినా చర్మం రిపేర్ చేసి చర్మం ప్రకాశవంతంగా మెరుస్తూ ఉండడానికి మామ ఎర్త్ ఫేస్ వాష్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఈ ఫేస్ వాష్ ఉపయోగించిన అందరూ కూడా మరొకరిని ఉపయోగించమని సలహా ఇస్తున్నారు. విటమిన్ సి ఫేస్ వాష్ అన్ని చర్మ తత్వాలు వారికి మంచి ఫలితాలు ఇస్తున్నాయని తెలుస్తోంది. టీ ట్రీ ఆయిల్ ఫేస్ వాష్ కూడా మొటిమలను తగ్గిస్తుందని ఆ తరువాత చర్మం ప్రకాశవంతంగా మెరుస్తుందని సలహా ఇస్తున్నారు.

బెస్ట్ ఆల్టర్నేటివ్స్..
మామాఎర్త్ ఫేస్ వాష్ లో ఎక్కువగా అమ్ముడుపోయింది విటమిన్ సి ఫేస్ వాష్. అలాగే టర్మరిక్, టీ ట్రీ ఆయిల్ తర్వాత స్థానాలలో ఉన్నాయి. చార్ కోల్ ఫేస్ వాష్ కూడా మంచి ఫలితాలను అందిస్తున్నాయి. ఫోమింగ్ ఫేస్ వాష్ లో టీ ట్రీ ఫేస్ వాష్ ఎక్కువమంది ఉపయోగించారు. ఈ ప్రోడక్ట్ ను ఎక్కువ మంది ఉపయోగించడానికి కారణం. ఏంటంటే ఇందులో మన చర్మానికి హాని కలిగించే ఎటువంటి రసాయనాలను ఉపయోగించకపోవటమే. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే.

Related posts

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju