NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Coffee: రోజు కాఫీ తాగే అలవాటు ఉన్న ప్రతి ఒక్కరు తెలుసుకోవలసిన ఇంట్రెస్టింగ్ విషయాలు..!!

Coffee: ఉదయం లేస్తూనే వేడివేడిగా కాఫీ తాగే అలవాటు మంచిగా ఉంది.. ప్రపంచవ్యాప్తంగా కాఫీ తాగే వారి సంఖ్య కోట్లలో ఉంది.. మితంగా తీసుకుంటే కాఫీ ఆరోగ్యకరమే.. అదే హద్దు దాటితే మాత్రం ముప్పేనంటున్నారు ఆరోగ్య నిపుణులు..!! అయితే మీరు కాఫీ తాగేటప్పుడు ఈ పద్ధతులు ప్రయత్నిస్తే మీ ఆరోగ్యానికి ఢోకా ఉండదు..!! ఇంతకీ అవి ఏంటంటే..!?

Regularly Drink Coffee: see this
Regularly Drink Coffee see this

చాలా మంది కాఫీని మగ్ లో తాగుతారు. ఒక కప్పు కాఫీ తాగితే మంచిది కదా.. ఒక్కసారి తాగుతున్నాం కదా అని.. మగ్ నిండా పోసుకుని తాగకూడదు. దాని పరిమాణం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మగ్ లో కాకుండా చిన్న టీ కప్పులో తాగండి. ఎందుకంటే పరిమాణం పెరిగే కొద్దీ మన దేహంలోకి కెఫిన్ పరిమాణం కూడా ఎక్కువ చేరుతుందని గమనించాలి.. కెఫిన్ ఎక్కువ అయితే అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని గుర్తుంచుకోండి. అంతే కాకుండా ఎక్కువ సార్లు కాఫీ తాగాలనిపిస్తుంది.

Read More: Hair Problems: హెయిర్ ప్రాబ్లమ్స్ కి ఈ  ఆయిల్ బెస్ట్..!! పైగా రాసుకున్న జిడ్డుగా ఉండకపోవడం మరో బోనస్.

Regularly Drink Coffee: see this
Regularly Drink Coffee see this

కాఫీ అనగానే చెక్కర అందులో పడాల్సిందే. లేకపోతే కొందరు ఒక్క సిప్ కూడా చేయరు. చక్కెర లేకుండా కాఫీ తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ విషయం మీకు ఆశ్చర్యాన్ని కలిగించిన ఇది మాత్రం వాస్తవం. సాయంత్రం పూట కాఫీ తాగడం ఆరోగ్యానికి మంచిదే. అది 5 గంటల లోపు తాగేవారికి మాత్రమే. ఆ తరువాత కాఫీ తాకకూడదు. ఆ తర్వాత సమయం దాటే కొద్ది మీ నిద్రపై ప్రభావం చూపుతుందని గుర్తుంచుకోండి. మీరు సాయంత్రం ఎంత ఆలస్యంగా తాగితే మీ నిద్రకు ఎన్ని గంటలకు భంగం కలుగుతుందని గమనించాలి. కాఫీలో ఉండే కెఫిన్ నిద్రకు ఆటంకం కలగజేస్తుంది.

author avatar
bharani jella

Related posts

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju