NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Pani Puri: పానీపూరి తినే ముందు ఒక్కసారి ఈ విషయం తెలుసుకోండి..!!

Pani Puri: పానీపూరి.. పేరు చెప్పగానే నోట్లో నీళ్లూరిపోతున్నాయా.. ఈ గప్ చుప్ తినే ముందు ఒక్కసారి ఈ విషయం తెలుసుకోండి.. పానీపూరి తినడం వలన ఆరోగ్యానికి నష్టం వాటిల్లుతుంది దీని వలన ఎటువంటి అనారోగ్య సమస్యలు కలుగుతాయో ఒక్కసారి తెలుసుకోండి..!!

Side Effects Of Pani Puri: Eating
Side Effects Of Pani Puri: Eating

పానీ పూరి కి ఉపయోగించే పదార్థాలు మైదా బేకింగ్ సోడా తో తయారు చేస్తారు ఇవి తినడం వలన శారీరక ఆరోగ్యం దెబ్బతింటుంది. వీటిని తరచూ తీసుకుంటున్నా.. ప్రతి రోజూ మీ డైట్ లో భాగంగా చేస్తున్నా బరువు పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా వీటిని తింటే మధుమేహం కూడా వస్తుంది. ఇంకా అనేక రకాల ఇన్ఫెక్షన్ల బారిన పడతారు.

Side Effects Of Pani Puri: Eating
Side Effects Of Pani Puri: Eating

పానీపూరీలు చేసే స్థలం పరిశుభ్రంగా లేకపోయినా తయారు చేసే వ్యక్తికి ఏమైనా ఇన్ఫెక్షన్లు ఉన్నా వైరస్ బారిన పడిన అవి మీకు వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే పానిపురి కి ఉపయోగించే నూనె కూడా చాలా ముఖ్యం. ఒకసారి వేడి చేసిన నూనె ఎక్కువగా సార్లు వేడి చేసి ఉపయోగిస్తే శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. పానీపూరి లో పాన్ మసాలా కలుపుతారు. ఇది క్యాన్సర్ కు కారణం అవుతుంది. పానీ పూరి లో సోడియం ఎక్కువగా ఉంటుంది.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju