Headache: తలనొప్పి సాధారణంగా ప్రతి ఒక్కరు ఎప్పుడో ఒక్కసారి పలకరించే ఉంటుంది.. ఆఫీసులో పని ఒత్తిడి పెరిగిన, ఇంట్లో ఆర్థిక సమస్యలు చుట్టుముట్టిన, ప్రయాణాలు చేసినా, ఎండలో ఎక్కువగా తిరిగినా, భోజనం చేయడానికి ఆలస్యమైనా, నిద్ర సరిగ్గా పోకపోయినా తలనొప్పి వస్తుంది..!! కారణాలు ఏమైనప్పటికీ తలనొప్పి వస్తే ఓ పట్టాన తగ్గదు.. జ్యూస్ తాగితే తలనొప్పి తగ్గుతుంది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజమే ఇంతకీ ఏ జ్యూస్ తాగితే తలనొప్పి తగ్గుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..!!
కొన్నిసార్లు డీహైడ్రేషన్ కారణంగా కూడా తలనొప్పి వస్తుంది. అందుకని ఒక గ్లాసు నిండా చల్లటి నీళ్ళు తీసుకొని తాగితే తక్షణమే తలనొప్పి నుంచి ఉపశమనం అందిస్తుంది. తలనొప్పి తగ్గడానికి క్యారెట్ కీరదోస అద్భుతంగా పనిచేస్తాయి. క్యారెట్ జ్యూస్, కీరదోస జ్యూస్ తాగితే తలనొప్పి నుంచి వెంటనే రిలీఫ్ ఇస్తాయి. లేదంటే నిమ్మకాయ జ్యూస్ ను తయారు చేసుకొని తాగవచ్చు.
ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు నిమ్మరసం వేసుకుని తాగితే తలనొప్పి నుంచి స్వాంతన లభిస్తుంది. మైగ్రేయిన్ తలనొప్పితో బాధపడుతూ ఉంటే నిమ్మరసం తాగితే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. కొన్ని కొన్ని సార్లు మనం తీసుకున్న ఆహారం వలన కూడా తలనొప్పి రావచ్చు. అప్పుడు ఆ ఆహారాన్ని తినకుండా ఉండటమే మంచిది.
హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…
అక్కినేని కుటుంబం నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య సక్సెస్ఫుల్ కెరియర్ కొనసాగిస్తున్నాడు. "జోష్"తో హీరోగా ఎంట్రీ ఇచ్చి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ ఒకపక్క సౌత్…
సినిమా రంగంలో టాప్ హీరోలకు యాడ్ రంగంలో భారీ ఆఫర్ లు వస్తూ ఉంటాయి అని అందరికీ తెలుసు. ఈ క్రమంలో చాలామంది హీరోలు ప్రముఖ కంపెనీలకు…
మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై నమోదైన కేసుల్లో బీజేపీ బహిష్కృత నాయకురాలు నుపుర్ శర్మకు సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. వివాదాస్పద వ్యాఖ్యల…
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు కెరీర్లో ఎప్పటికీ గుర్తిండి పోయే చిత్రాల్లో `పోకిరి` ముందు ఉంటుంది. డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో గోవా…
గత కొద్ది రోజుల నుండి సరైన కంటెంట్ ఉన్న సినిమా రాకపోవడంతో.. ప్రేక్షకులు లేక థియేటర్స్ వెలవెలబోయాయి. కానీ, గత శుక్రవారం విడుదలైన `బింబిసార`, `సీతారామం` చిత్రాలు..…