NewsOrbit
Horoscope దైవం

Today Horoscope: ఫిబ్రవరి 13 – మాఘమాసం – రోజు వారీ రాశి ఫలాలు

Today Horoscope Feb 14th

Today Horoscope: ఫిబ్రవరి 13 – మాఘమాసం – ఆదివారం
మేషం
సోదరుల సహాయంతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కొన్ని వ్యవహారాలలో సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వివాదాలకు సంభందించి కీలక సమాచారం సేకరిస్తారు. వృత్తి వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి.

Today Horoscope Feb 13th
Today Horoscope Feb 13th

వృషభం
ఆర్థికంగా ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. దైవ దర్శనాలు చేసుకోవడం మంచిది చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో భాగస్థులతో అకారణ వివాదాలు ఉంటాయి.
మిధునం
ఋణ సమస్యలు నుండి బయటపడతారు. అవసరానికి చేతికి ధన సహాయం అందుతుంది. నూతన పరిచయాలు ఉత్సాహనిస్తాయి. వ్యాపారాలు గతం కంటే మంచి లాభాలు అందుతాయి. ఆప్తుల సహాయ సహకారాలు అందుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి.
కర్కాటకం
ఇంటా బయట కొందరి ప్రవర్తన మానసికంగా చికాకు పరుస్తాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. కుటుంబ సభ్యులతో దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్యమైన పనులు వాయిదా పడుతాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.
సింహం
నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు గృహ నిర్మాణం ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చిన్ననాటి మిత్రులతో పాత విషయాలు చర్చిస్తారు. వృత్తి, వ్యాపారాలలో ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగమున బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. సంతాన విద్యా విషయాలు సంతృప్తి కలిగిస్తాయి.
కన్య
దైవానుగ్రహంతో కొన్ని పనులు పూర్తిచేస్తారు. గృహంలో శుభకార్య ప్రస్తావన వస్తుంది. చిన్న నాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు సోదరులతో స్ధిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు ఆశించిన విధంగా అభివృద్ధి చెందుతాయి.
తుల
ముఖ్యమైన పనులు వాయిదా వెయ్యడం మంచిది. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. బందు మిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారస్థులకు ప్రభుత్వ సంభంధిత ఇబ్బందులు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలు మందకోడిగా సాగుతాయి.
వృశ్చికం
అనవసర వస్తువులపై ధన వ్యయం చేస్తారు. ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి. నూతన వ్యాపార ప్రారంభ పనులు వాయిదా వేస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి.
ధనస్సు
ఆర్ధిక వ్యవహారాలు సంతృప్తిగా సాగుతాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. సన్నిహితుల నుండి విలువైన సమాచారం సేకరిస్తారు. ఉద్యోగుల శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.
మకరం
దూర ప్రయాణాలు కలసివస్తాయి. నిరుద్యోగులు నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి.
కుంభం
చేపట్టిన వ్యవహారాలలో జాప్యం కలుగుతుంది. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చెయ్యడం మంచిది. ఆప్తులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు. వ్యాపారాలలో ఊహించని మార్పులు తప్పవు. వృత్తి, ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉంటుంది.
మీనం
ఋణ దాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. బందు వర్గంతో మాటపట్టింపులుంటాయి. వృత్తి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు. సంతాన ఆరోగ్య విషయాలలో జాగ్రత్త అవసరం.

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో…

Related posts

April 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 27 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 21 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 13 : ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 13 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju