NewsOrbit
Horoscope Today's Horoscope in Telugu- Rasi Phalalu దైవం

జూలై 27 – ఆషాడమాసం – రోజు వారి రాశి ఫలాలు

జూలై 27 – ఆషాడమాసం – బుధవారం
మేషం
ఆదాయం అంతగా కనిపించదు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. సోదరులతో ఆస్తి వివాదాలు నెలకొంటాయి. దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి. కొన్ని పనులు వాయిదా వేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి.


వృషభం
వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. పాత మిత్రులను కలుసుకుంటారు. విలువైన వస్తులాభాలు పొందుతారు. చేపట్టిన పనులలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగమున అంచనాలు నిజమవుతాయి. దేవాలయ దర్శనాలు చేసుకుంటారు.
మిధునం
ఆలయాల దర్శనాలు చేసుకోవడం మంచిది. వృధా ప్రయాణాలు చేస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్ధికంగా ఇబ్బందులు తప్పవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు ఉంటాయి. కుటుంబసమస్యలు కొంత వేధిస్తాయి. అనవసర ఖర్చులు చేదాటుతాయి.
కర్కాటకం
నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. విలువైన వాహన, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు సన్నిహితులు, మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు.
సింహం
ధన వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. అనుకోని ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. బందు వర్గంతో వివాదాలు తప్పవు.
కన్య
ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. రాజకీయ సంభంధిత సభలు, సమావేశాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. నూతన వాహన యోగం ఉన్నది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.
తుల
ఆప్తుల సహాయ సహకారాలు అందుతాయి. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. కొన్ని వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి కలుగుతుంది. విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు.
వృశ్చికం
ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి. మిత్రులతో అకారణ వివాదాలు నెలకొంటాయి. చేపట్టిన పనులలో కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. సోదరుల నుంచి ధన సంబంధ ఒత్తిడులు తప్పవు. దైవదర్శనాలు చేసుకుంటారు. చేపట్టిన పనులు మందాకోడిగా సాగుతాయి.
ధనస్సు
స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి. వృత్తి వ్యాపారాలలో కష్టపడ్డా ఫలితం ఉండదు. మానసిక అశాంతి కలుగుతుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. కుటుంబ సభ్యులతో చికాకులు తప్పవు. బంధువులతో మాటపట్టింపులు తప్పవు. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి.
మకరం
అందరిలోనూ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. ఆప్తుల నుండి నూతన విషయాలు సేకరిస్తారు.
కుంభం
చాలకాలంగా వేదిస్తున్న సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. స్థిరస్తి వివాదాలు పరిష్కారమౌతాయి. గృహమున స్వంత ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో ప్రముఖ వ్యక్తుల పరిచయాలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి.
మీనం
వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధికామౌతాయి. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. పుణ్య క్షేత్ర సందర్శనాలు చేసుకుంటారు. సోదరులతో ఆస్తి వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. సంతాన విద్యా విషయాలలో శ్రద్ద వహించాలి. ఆదాయ మార్గాలు తగ్గుతాయి.

 

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో….

Related posts

May 2: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 2: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 1: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 1: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 30: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 30 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 29: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 29 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 28 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 27 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 21 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju