NewsOrbit
Horoscope Today's Horoscope in Telugu- Rasi Phalalu దైవం

Today Horoscope: సెప్టెంబర్ 4 – బాద్రపదమాసం – రోజు వారి రాశి ఫలాలు

Today Horoscope

Today Horoscope: సెప్టెంబర్ 4 – బాద్రపదమాసం – ఆదివారం
మేషం
ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపారాలు మందగిస్తాయి. ఆదాయం అంతంత మాత్రమే ఉంటుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఉద్యోగాలలో చికాకులు అధికమవుతాయి. సన్నిహితులతో తొందర పడి మాట్లాడటం మంచిది కాదు.

Today Horoscope
Today Horoscope

వృషభం
ఆప్తుల నుండి విలువైన సమాచారం అందుతుంది.నిరుద్యోగులకు అధికారుల అండదండలు లభిస్తాయి. ఇంటాబయట ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగాలలో అంచనాలు అందుకుంటారు చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది.వ్యాపారాలు విస్తరిస్తారు.
మిధునం
శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. గృహమున ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. నూతన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి ఉద్యోగాలలో సమస్యలు తొలగి హోదాలు పెరుగుతాయి వృత్తి వ్యాపారాలలో సొంత ఆలోచనలు అమలు చేస్తారు.
కర్కాటకం
ముఖ్యమైన పనులలో ఆటంకాలు తప్పవు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నవి.వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం తప్పదు. అవసరానికి చేతిలో డబ్బులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.
సింహం
స్నేహితులు మీ మాటతో విబేదిస్తారు. ఉద్యోగాలలో అధికారులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. దూర ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారించడం మంచిది. ప్రయాణాలు వాయిదా పడతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి.
కన్య
సన్నిహితులతో వివాదాలు పరిష్కారదిశగా సాగుతాయి. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. ఇంటా బయట కొన్ని సమస్యలు సన్నిహితుల సాయంతో పరిష్కరించుకుంటారు. ఉద్యోగాల్లో పురోగతి సాధిస్తారు.ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది.వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుకుంటారు.
తుల
వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. కొందరి ప్రవర్తన వలన శిరో బాధలు తప్పవు.కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. చేపట్టిన వ్యవహారాల్లో చికాకులు తప్పవు. ఉద్యోగాలలో అదనపు పని భారం వలన తగిన విశ్రాంతి ఉండదు.ఆదాయం మరింత నిరాశ కలిగిస్తుంది.
వృశ్చికం
ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. చాలాకాలంగా పూర్తి కాని పనులను పూర్తి చేయగలుగుతారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వ్యాపారాలలో నూతన పెట్టుబడుల విషయంలో శుభవార్తలు అందుతాయి.
ధనస్సు
మిత్రులతో కొన్ని విషయాలలో మాటపట్టింపులు తప్పవు. ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగ యత్నాలు మందకొడిగా సాగుతాయి. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందక ఇబ్బంది కలుగుతుంది. వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు.
మకరం
ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి.ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు ఇంతకాలం పడిన కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది.
కుంభం
సోదరులతో స్థిరాస్తి విషయాలలో నూతన ఒప్పందం చేసుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సంతాన ఉద్యోగ, వివాహయత్నాలు సానుకూల ఫలితాలనిస్తాయి. వృత్తి వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి.
మీనం
ముఖ్యమైన వ్యవహారాలలో పునరాలోచన చేయడం మంచిది. ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు. వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగాలలో సహోద్యోగులతో వివాదాలు తప్పవు ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. సన్నిహితులతో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి.

 

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో..

AP News: తాంబూలాలు ఇచ్చాం..తన్నుకు చావండి..!!

Related posts

May 1: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 1: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 30: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 30 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 29: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 29 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 28 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 27 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 21 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju