NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్

Bank Holidays : ఏప్రిల్ నెలలో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులో తెలుసా..

Bank Holidays : ఏప్రిల్ నెలలో మీకు ముఖ్యమైన బ్యాంకు లావాదేవీలు ఉన్నాయా.. అయితే మీ కోసమే ఈ అలర్ట్.. ఏప్రిల్ నెలలో మొత్తం బ్యాంకులకు 12 రోజులు సెలవులు ఉన్నాయి.. కేవలం 18 రోజులు మాత్రమే బ్యాంకులో పని చేయనున్నాయి.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బిఐ సెలవుల క్యాలెండర్ ప్రకారం ఏపీ, తెలంగాణలో ఏప్రిల్ నెలలో బ్యాంకులకు 12 రోజులు సెలవులు వచ్చాయి.. అందులో ఆరు రోజులు సాధారణ సెలవులు కాగా.. మరో ఆరు సెలవులు గుడ్ ఫ్రైడే, ఉగాది, శ్రీరామనవమి తో పాటు బాబు జగ్జీవన్ రామ్ పుట్టినరోజు వంటివి ఉన్నాయి..

Bank Holidays : in April month
Bank Holidays : in April month

ఏప్రిల్ నెలలో సెలవులు ఈ విధంగా ఉన్నాయి..!!

1. ఏప్రిల్ 1 : వార్షిక ఖాతాల మూసివేత
2. ఏప్రిల్ 2 : గుడ్ ఫ్రైడే
3. ఏప్రిల్ 4 : ఆదివారం
4. ఏప్రిల్ 5 : బాబు జగ్జీవన్ రామ్ పుట్టినరోజు
5. ఏప్రిల్ 10 : రెండవ శనివారం
6. ఏప్రిల్ 11 : ఆదివారం
7. ఏప్రిల్ 13 : ఉగాది
8. ఏప్రిల్ 14 : డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి
9. ఏప్రిల్ 18 : ఆదివారం
10. ఏప్రిల్ 21 : శ్రీరామనవమి 11. ఏప్రిల్ 24 : నాలుగవ శనివారం
12. ఏప్రిల్ 25 : ఆదివారం.

ఈ సెలవులు రెండు తెలుగు రాష్ట్రాలలో ఉంటాయి. కాబట్టి కస్టమర్లు సెలవులను దృష్టిలో పెట్టుకుని తమ ఆర్థిక లావాదేవీలను ప్లాన్ చేసుకోవాలి.

Related posts

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?