NewsOrbit
జాతీయం న్యూస్

Congress Leaders Protest: వరుసగా పది రోజుల్లో 9 సార్లు బాదుడు..చమురు ధరల పెంపుపై కాంగ్రెస్ పోరుబాట

Congress Leaders Protest: చమురు, గ్యాస్ ధరల పెరుగుదలపై దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నేడు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తోంది. ఢిల్లీలోని విజయ్ చౌక్ లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలతో పార్లమెంట్ సభ్యులతో కలిసి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. గత పది రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలను తొమ్మిది సార్లు పెంచారనీ, పెరుగుతున్న ధరలను అదుపులోకి తీసుకురావాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరల పెరుగుదలపై కాంగ్రెస్ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు.

Congress Leaders Protest against rising fuel prices
Congress Leaders Protest against rising fuel prices

Read More: AP New Districts: కొత్త జిల్లాల అవతరణకు ముహూర్తం ఫిక్స్..ఉగాది నాడు కాదు..

Congress Leaders Protest: ఇంథన ధరలు పెరుగుతాయని ముందే చెప్పాం

ఈ నిరసన కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నేతలు అధీర్ రంజన్ చౌదదరి, మల్లికార్జున్ ఖర్గే, అభిషేక్ సింఘ్వీ తదితరులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయిదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన వెంటనే ఇంథన ధరలు పెరుగుతాయని తాము ముందే చెప్పామని కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి అన్నారు. ఇంధనం, ఎల్పీజీ ధరల పెంపునకు వ్యతిరేకంగా రాహుల్ నేతృత్వంలో దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు మల్లికార్జున ఖర్గే అన్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N