NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్

WHO: కరోనా థర్డ్ వేవ్ పై డబ్ల్యుహెచ్ఒ కీలక వ్యాఖ్యలు

WHO Key comments on covid Third wave

WHO: కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతోంది. దీంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్, కర్ప్యూ సడలింపునకు సన్నద్దం అవుతున్నాయి. సాధారణ జన జీవనం కనిపిస్తోంది. అయితే కొద్ది నెలలగా కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని హెచ్చరికలు వస్తున్నాయి. ఈ థర్డ్ వేవ్ ముఖ్యంగా పిల్లలపై ఎక్కవగా ప్రభావం ఉంటుందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో పిల్లలపై టీకా ప్రయోగాలు జరుగుతున్నాయి. అయితే థర్డ్ వేవ్ కు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఒ) చేసిన కీలక వ్యాఖ్యలు ఊరట నిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ- ఎయిమ్స్ (ఢిల్లీ) కలిసి జరుపుతున్న ఓ అధ్యయనంలో కీలక విషయాలు వెల్లడవుతున్నాయి.

WHO Key comments on covid Third wave
WHO Key comments on covid Third wave

పిల్లలపై కరోనా మూడో ఉధృతి అధిక ప్రభావం చూపే అవకాశాలు లేవని ఈ అధ్యయనంలో వెల్లడైంది. చిన్నారులు, వయోజనుల్లో సీరో పాజిటివిటీ రేటు ఇప్పటి వరక కాస్త అటూ ఇటుగా ఒకే స్థాయిలో ఉన్న సంగతిని గుర్తు చేసింది. ఈ ఏడాది మార్చి 15 నుండి జూన్ 10 మధ్య ఢిల్లీ అర్బన్ రీ సెటిల్‌మెంట్ కాలనీ, ఢిల్లీ రూరల్, భువనేశ్వర్ రూరల్, గోరఖ్ పుర్ రూరల్, అగర్తల రూరల్ ప్రాంతాల్లో 4,509 మంది నుండి పరిశోధకల నమూనాలను సేకరించారు. అందులో 700 నుండి 2-17 ఏళ్ల మధ్య వయసు వారు. మిగిలిన వారంతా 19 సంవత్సరాల పైబడినవారు. పూర్తి స్థాయి అధ్యయనం ఇంకా కొనసాగుతున్నా..ఇప్పటి వరకూ గుర్తించిన వివరాలను పరిశోధకులు తాజాగా వెల్లడించారు.

Read More: AP Legislative Council: మండలిలో మారిన లెక్కలు..! వైసీపీ ఆధిక్యత..!!

సీరో పాజిటివిటీ రేటు 18 సంవత్సరాల లోపు వారిలో 55.7 శాతంగా, అంత కంటే ఎక్కువ వయసున్న వారిలో 63.5 శాతంగా ఉందని తెలిపారు. ఇప్పటి వరకూ పిల్లలపైనా దాదాపుగా వయోజనుల స్థాయిలోనే కరోనా ప్రభావం చూపిందని దీని బట్టి అర్థం చేసుకోవచ్చని పేర్కొంటున్నారు. థర్డ్ వేవ్ లో ప్రత్యేకంగా చిన్నారులపైనే తీవ్ర ప్రభావం చూపుతుందన్న ఆందోళన అవసరం లేదని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో వయోజనులతో పోలిస్తే పిల్లల్లో సార్స్ – కోవ్ -2 సీరో పాజిటివిటీ రేటు కాస్త తక్కువగా ఉందని అధ్యయనం పేర్కొంది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju