NewsOrbit
న్యూస్ సినిమా

Actress Indraja ఫోటో స్టోరీ: ఇంద్రజ ఇంద్రజాలం

Actress Indraja: తెలుగు, మలయాళ ఇండస్ట్రీలలో అంద చందాలతో నటనాభినయంతో మంచి పేరు తెచ్చుకున్న నటి ఇంద్రజ. ఈ ముద్దుగుమ్మ 1992-2005 కాలంలో ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకులను ఫుల్‌గా ఎంటర్‌టైన్ చేసింది. ఇప్పుడు బుల్లితెరపై టీవీ షోలలో జడ్జీగా వ్యవహరిస్తోంది. ఇంద్రజ జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షోలో కనిపిస్తూ ఫ్యాన్స్‌ను ఖుషి చేస్తోంది. ఈ సీనియర్ అంటే 44 ఏళ్ల వయసులో కూడా చాలా నాజుగ్గా అందంగా కనిపిస్తూ అందరి కళ్ళను తనువైపే తిప్పుకుంటుంది.

Actress Indraja: కేరళ కుట్టిగా పుట్టి

Actress Indraja 

ఇంద్రజ జూన్ 30న కేరళలో జన్మించింది. కేరళలోని సంగీత విధ్వంసుల కుటుంబంలో జన్మించిన ఇంద్రజ సంగీతం కూడా నేర్చుకుంది. చిన్నతనం నుంచి సంగీతం, నాటక పోటీలలో పాల్గొని ఎన్నో బహుమతులు అందుకుంది. మాధవ పెద్ది మూర్తి వద్ద కూచిపూడి నేర్చుకుంది. మూర్తి బృందంతో కలిసి విదేశాలకు వెళ్లి ప్రదర్శనలు ఇచ్చింది. ఈమె 2005లో వ్యాపారావేత్త అయిన మహమ్మద్ అబ్సర్‌ని పెళ్లి చేసుకుంది. ఇక ఈమెకి ఇద్దరు చెల్లెలు కూడా ఉన్నారు. వారే భారతి, శోభా. ఇంద్రజ అసలు పేరు రజతి.

తెలుగు ప్రేక్షకులను అలరించి

#image_title

ఇంద్రజ మొదట ‘జంతర్ మంతర్’ అనే సినిమాలో నటించింది. కానీ ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన ఆలీ హీరోగా నటించిన సినిమా ‘యమలీల’ ముందుగా రిలీజ్‌ అయ్యి మంచి విజయం సాధించింది. ఈ సినిమా తర్వాత ఇంద్రజ కేవలం రెండేళ్లలోనే దాదాపు 30కి పైగా సినిమాలలో హీరోయిన్ గా నటించింది. గుణ శేఖర్ దర్శకత్వం వహించిన ‘సొగసు చూడ తరమా’ సినిమాలో ఇంద్రజ నటన చూసి ఎంతో మంది మెచ్చుకున్నారు.

ఇప్పటికీ అలరిస్తూ

2007 తర్వాత 7 సంవత్సరాలు బ్రేక్ తీసుకున్న ఆమె 2014 నుంచి సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. తర్వాత సీరియల్ లో టీవీ షోలు ఆపై సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ అన్ని తెరలపై ఇంద్రజాలం సృష్టిస్తోంది. ఈ తార రీసెంట్ టైమ్‌లో స్టాండ్ అప్ రాహుల్, అనంతం, మాచర్ల నియోజకవర్గం సినిమాలో ప్రాధాన్యత పాత్రలు గల రోల్స్ చేసింది. ఇప్పుడు 12C అనే మలయాళ మూవీ, బ్రేకింగ్ న్యూస్ అనే తమిళ మూవీ, ఇట్స్ మై లైఫ్ అనే మరో మూవీలో నటిస్తోంది.

Related posts

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu