Monal : “అఖిల్ తో అప్పుడే నా పెళ్ళి…!” – సోషల్ మీడియాలో బాంబ్ పేల్చిన మోనాల్

Share

Monal  బిగ్బాస్ తెలుగు నాలుగో సీజన్ లో ప్రేమజంట అఖిల్-మోనాల్ ఇంటిలో ఎంత క్లోజ్ గా ఉంటారో అందరం చూశాం. అసలు వారు ప్రవర్తించిన తీరును చూసి వీరిద్దరు నిజంగానే ప్రేమ లో ఉన్నారా అని అనుమానం కలిగేలా కనిపించారు. బయటకు వచ్చిన తర్వాత కూడా మిగతా వారిలాగా ఎవరి దారి వారిదే అన్నట్లు కాకుండా తరచూ కలవడంతో పాటు స్నేహంగా పార్టీలు కూడా చేసుకుంటున్నారు. 

 

Akhil – Monal marriage seems to be on cards

ఇక అఖిల్ వల్ల మోనాల్ కి…. మోనాల్ వల్ల అఖిల్ కు గుర్తింపు వచ్చిందని అందుకే వారిద్దరూ ఫైనల్ వరకు చేరుకున్నారు అని ప్రేక్షకులతో పాటు చాలామంది ఫీలయ్యారు. దాని తర్వాత వీరిద్దరి పెళ్లి గురించి జనాలు పదేపదే అడుగుతున్నారు. మొన్న మోనాల్ హైదరాబాద్ లో ల్యాండ్ అయినప్పుడు అక్కడ ఉన్న జనాలు అందరూ అఖిల్ ఎలా ఉన్నాడు అని అడగడం మొదలుపెట్టారు. 

బిగ్ బాస్ తర్వాత ఒక వైపు సినిమాలు మరో వైపు బుల్లితెరపై బిజీ అయిపోయిన మోనాల్  సోషల్ మీడియాలో ఈ మధ్య రెగ్యులర్ గా కనిపిస్తోంది. కొంతమంది అయితే ఆమెను వదిన…. మా అన్న అఖిల్ తో పెళ్లి ఎప్పుడు అని ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఒక లైవ్ చాట్ లో కూడా ఒక వ్యక్తి ఇదే ప్రశ్న అడిగినప్పుడు సమాధానం చెబుతూ మోనాల్…. అసలు మా ఇద్దరి పెళ్లిని మీరు ఎలా డిసైడ్ చేస్తారు? అని అడిగింది. 

Akhil – Monal కలిసేలా ఉన్నారే….

మా పెళ్లి డిసైడ్ చేయాల్సింది మా అమ్మ కదా అంటూ చెప్పుకొచ్చింది. అంటే అమ్మ పెళ్లి ఒప్పుకుంటే అఖిల్ ను పెళ్ళి చేసుకునేందుకు మోనాల్ కి ఎలాంటి ఇబ్బంది లేదు అన్నమాట అని విపరీతమైన కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి బిగ్బాస్ ముగిసిపోయి నెలలు గడిచిపోయినా వీరిద్దరి సందడి మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది.


Share

Recent Posts

స్వప్న బ్లాక్పె మెయిల్…పెళ్లి కొడుకుగా నిరూపమ్…!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం సీరియల్లో…

27 mins ago

మొహర్రం సందర్భంగా ప్రత్యేక సందేశం విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్

మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…

1 hour ago

Devatha 9August 620: దేవి నీలాగే ఉందని ఆదిత్యను నిలదీసిన దేవుడమ్మ.. మాధవ్ మాయలో పడ్డ సత్య..

దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…

1 hour ago

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…

2 hours ago

నేడు జేడీ(యూ) ఎమ్మెల్యేలు, ఎంపీలతో బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక భేటీ .. బీజేపీతో కటీఫ్‌కి సిద్దమయినట్లే(గా)..?

బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…

2 hours ago

నేటి నుండి ఏపిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన

ఏపిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గోదావరి వరదల వల్ల వందలాది గ్రామాలు , వేలాది ఎకరాల పంట ముంపునకు గురైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పెద్ద…

3 hours ago