NewsOrbit
న్యూస్ సినిమా

Tollywood : సూపర్ న్యూస్ : దేశంలో ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీ నే నెం.1…?

Tollywood : సూపర్ న్యూస్ : దేశంలో ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీ నే నెం.1...?

Tollywood : బాహుబలి సినిమా విజయం తో టాలీవుడ్ ఇండస్ట్రీ పేరు దేశవ్యాప్తంగా మాత్రమే కాక మంచి వ్యాప్తంగా మారుమ్రోగుతూ ఉంది. అంతే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలు ఫుల్ ఫ్లాపుల్లో ఉన్న వాళ్ళు తెలుగు కథలను నమ్ముకుని విజయాలు సాధిస్తూ మళ్లీ కెరియర్ కొనసాగిస్తూ ఉంటున్నారు. ఇలాంటి తరుణంలో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో దూసుకుపోతున్న టాలీవుడ్ Tollywood  కరోనా వైరస్ తర్వాత కూడా ఏ మాత్రం తగ్గకుండా అదే జోరు కొనసాగిస్తూ ఉంది. మేటర్ లోకి వెళ్తే దేశంలో ఉన్న అన్ని ఇండస్ట్రీల్లో కల్లా అత్యధిక సినిమాలు ఈ ఏడాది రిలీజ్ చేస్తున్నా ఏకైక ఇండస్ట్రీ నెంబర్ వన్ ఇండస్ట్రీ టాలీవుడ్ అనే టాక్ ప్రస్తుతం గట్టిగా వినబడుతుంది.

Tollywood: Super News: Our Telugu industry is No.1 in the country now ...?
Tollywood: Super News: Our Telugu industry is No.1 in the country now …?

పాన్ ఇండియా తరహాలో తెరకెక్కుతున్న అత్యధిక సినిమాలు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందినవే అనే టాక్ గట్టిగా వస్తుంది. పైగా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరి సినిమాలు కూడా ఈ ఏడాది రిలీజ్ అవటానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్న తరుణంలో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో అత్యధిక బిజినెస్ ఈ సారి కరోనా వైరస్ తర్వాత లాక్ డౌన్ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలోనే జరుగుతున్నట్లు ట్రేడ్ వర్గాల అంచనా. వాస్తవానికి సంక్రాంతి పండుగ అటువంటి సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరి సినిమాలు రిలీజ్ అవడానికి భారీగా వస్తాయి. కానీ ఈసారి మాత్రం ఈ ఏడాది మొత్తం ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోలు అదే విధంగా భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ అవడానికి రెడీగా ఉన్న నేపథ్యంలో సినిమా బిజినెస్ పరంగా ఈసారి టాలీవుడ్ ఇండస్ట్రీ నే నెం.1 అనే టాక్ వస్తోంది. ఫిబ్రవరి మార్చి సమయంలో.. పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉండటంతో పాటు స్కూళ్ళు కాలేజీలు కూడా పెద్ద ఓపెన్ కాకపోవడంతో.. వచ్చే నెల నుండి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు మారం రావటం గ్యారెంటీ అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే సంక్రాంతి పండుగకు క్రాక్ సినిమా ఊహించని విధంగా హిట్ అవడంతో పాటు సినిమా వ్యాపారం కి  డోకా లేదు అన్నట్టు రుజువు చేయడంతో పాటు కేంద్రం కూడా థియేటర్ ఆక్యుపెన్సీ పెంచటంతో బడా సినిమాలు రిలీజ్ అవ్వడానికి లైన్ లో ఉన్నాయి.  

 

Related posts

Paluke Bangaramayenaa April 26 2024 Episode 212:  బైజయంతిని నమ్మొద్దు అంటున్న బామ్మ, ఎలుకతో స్వరని ఒక ఆట ఆడుకున్న అభిషేక్..

siddhu

Nindu Noorella Saavasam: ఏం జరుగుతుందోనని టెన్షన్ పడుతున్న అరుంధతి, బాగిని చంపేస్తా అంటున్న మనోహరి..

siddhu

Krishna Mukunda Murari April 26 2024 Episode 454: నిజం తెలిసిన కృష్ణ ఏం చేయనుంది? కృష్ణ కి సపోర్ట్ గా నిలిచిన మురారి..?

bharani jella

Nuvvu Nenu Prema April 26 2024 Episode  607: విక్కీ కి వార్నింగ్ ఇచ్చిన కృష్ణ.. అరవిందను అడ్డం పెట్టుకొని నాటకం.. కృష్ణ కి సపోర్ట్ గా దివ్య..

bharani jella

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

Brahmamudi April 26 2024 Episode 394: అపర్ణ ఫైనల్ వార్నింగ్.. రుద్రాణి రాహుల్ కు గడ్డి పెట్టిన అక్క చెల్లెలు.. అనామికను రెచ్చగొట్టిన రుద్రాణి.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Prabhas: ప్రభాస్ “కల్కి” తెలుగు అమితాబ్ ప్రోమో వచ్చేసింది..!!

sekhar

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Guppedanta Manasu Today 25 2024 Episode 1059: శైలేంద్ర దేవయాని వాళ్లు దత్తత కార్యక్రమానికి వెళతారా లేదా.

siddhu

Trinayani April 25 2024 Episode 1222: గురువుగారిని చంపాలని చూస్తున్న తిలోత్తమ..

siddhu

The Goat Life OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న ” ది గోట్ లైఫ్ “.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Top Animated Movies in OTT: పిల్లల్ని మెస్మరైజ్ చేసే టాప్ అనిమేటెడ్ ఓటీటీ మూవీస్ ఇవే..!

Saranya Koduri

OMG 2 Telugu OTT: తెలుగులో ఏకంగా రెండు ఓటీటీల్లో సందడి చేయనున్న అక్షయ్ కుమార్ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఏ ఏ ప్లాట్ఫారంస్ అంటే..!

Saranya Koduri

Jio Cinema Subscription: దిమ్మతిరిగే సబ్ స్క్రిప్షన్ ప్లాంన్స్ ను రిలీజ్ చేసిన జియో సినిమా..!

Saranya Koduri