NewsOrbit
జాతీయం టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్

టీమిండియా సాధించిన చారిత్రాత్మక విజయం కి ఆనంద్ మహీంద్రా స్పెషల్ గిఫ్ట్ ..!!

తొలిసారి కంగారులకు ఓటమి రుచి చూపించిన టీమిండియా (TEAM INDIA) .. వరుసగా మూడోసారి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని భారత్ కైవసం చేసుకొని టీమ్ ఇండియా చరిత్ర సృష్టించింది.. సీనియర్ ప్లేయర్లు లేకున్నా జూనియర్లు ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపైనే మట్టికరిపించారు.. ఉత్కంఠభరితంగా సాగిన నాలుగో టెస్టులో అద్భుత విజయంతో భారత్ 2-1 తేడాతో, వీరోచిత పోరాటంతో మూడు వికెట్ల తేడాతో విజయకేతనం ఎగురవేసింది.. చారిత్రాత్మక విజయంతో భారత్ ఘన విజయం సాధించడంపై అభిమానులు, ప్రముఖులు ప్రశంసల వెల్లువ కురిపించారు.. ఇంత గొప్ప విజయం కైవసం చేసుకున్నందుకు గాను బిసిసిఐ BCCI క్రీడాకారులకు ఐదు కోట్ల రూపాయల గ్రాంటును ప్రకటించింది..! అయితే మీరు పొందిన ఘనవిజయనికి మహీంద్రా అండ్ మహీంద్రా సీఈఓ ఆనంద్ మహీంద్రా మరో స్పెషల్ గిఫ్ట్ ప్రకటించారు..!!

Anand Mahindra gift to Mahindra thar SUV to team India cricket players

 

మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా.. భారత క్రికెట్ జట్టులో ని ఆరుగురు యువ ఆటగాళ్లకు కొత్త మహీంద్రా ధార్ ని గిఫ్ట్ గా ఇస్తామని తెలిపారు.. ఇందులో మొహమ్మద్ సిరాజ్, నటరాజన్, శార్దూల్ ఠాకూర్ , నవదీప్, శుబ్మన్, వాషింగ్టన్ సుందర్ లకు Mahindra Thar SUV లను బహుమతిగా ఇస్తున్నట్లు ఆనంద్ మహీంద్రా ట్విట్టర్లో ప్రకటించారు. ఈ ఆరుగురు యువ ఆటగాళ్లకు ఎస్ యు ఇవ్వనున్నారు. అంతేకాకుండా ఈ గిఫ్ట్ కి సంబంధించిన మొత్తం ఖర్చు తానే స్వయంగా భరిస్తున్న ట్లు కూడా తెలిపారు.

Anand Mahindra gift to Mahindra thar SUV to team India cricket players

ఏడుగురు రెగ్యులర్ ప్లేయర్లు మ్యాచ్ దూరమైనా యువ ప్లేయర్లు వెనకడుగు వేయలేదు. ఆస్ట్రేలియాకు సవాల్ విసిరారు. మరోవైపు జాతి వివక్ష వ్యాఖ్యలు, ప్లేయర్ల ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీయలేక పోయాయి. చారిత్రాత్మక విజయంతో భారత్ ఘన విజయం సాధించడంపై అభిమానులు, ప్రముఖులు ప్రశంసల వెల్లువ కురిపించారు. దేశీయ మార్కెట్లో అత్యంత ప్రాచుర్యం పొందిన ఆఫ్ రోడ్ ఎస్యూవీ లలో మహేంద్ర ఒకటి. ఈ బహుమతి ఇవ్వడం ఆనందంగా ఉందని. ఈ బహుమతి భారత ఆటగాళ్లను మరింత ప్రోత్సహిస్తుందని ఆనంద్ మహీంద్రా  తెలిపారు..

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju