NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

మంత్రి అమరనాధ్ విమర్శలకు బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి కౌంటర్ ఇలా.. ‘దిగజారాడు భాష మాట్లాడడం ఎందుకు..?’

ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరీశ్వరిపై మంత్రి గుడివాడ అమర్నాద్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. పురందరీశ్వరిపై వ్యక్తిగత విమర్శలు చేయడంపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి స్పందించారు. అధికారం తలకెక్కితే కన్నూమిన్నూ కానరావని నిజమేనని మంత్రి విమర్శలు చూస్తే అనిపిస్తుందని వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షరాలు రాష్ట్ర ప్రభుత్వ అప్పులు, ఆర్థిక అక్రమాలు, అవినీతిపై ప్రశ్నిస్తే ..  కుటుంబ, వ్యక్తి గత విషయాలు ప్రస్తావించి విమర్శలు చేయడం దివాలాకోరు రాజకీయానికి నిదర్శనమని అన్నారు.

Vishnuvardhan Reddy

 

‘అసలు మీ తండ్రిగారిది ఏ పార్టీ..? ఆయన చనిపోయిన తర్వాత యువకుడుగా రాజకీయాల్లోకి వచ్చిన మీరు మీ తండ్రి గారి గోప్పమనిషి, ఆయన విలువలు కాపాడు. వ్యక్తిగతంగా విమర్శంచాలనుకుంటే.. మేము కూడా లెక్కలేనన్ని విమర్శలు చేయగలం. కానీ బీజేపీకి సంస్కారం ఉంది’ అని అన్నారు విష్ణువర్థన్ రెడ్డి. రోత రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్లు అయిన మీరు కూడా మాట్లాడేవారేనా ? అని ప్రశ్నించారు. రాజకీయ విమర్శలు చేసినప్పుడు వాటికి రాజకీయంగానే సమాధానం చెప్పుకోవడం నేర్చుకోవాలని హితవు పలికారు. అడ్డగోలు అవినీతి, అప్పుల్లోనూ అక్రమాలు, చేతకాని పరిపాలన చేసిన ప్రభుత్వం ఏపీ అని విమర్శించారు. చేతనైతే పురందేశ్వరి దేవి అడిగిన ప్రశ్నలకు అంశాల ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రం ప్రజల ముందు విడుదల చేయాలనీ లేదా మీ దగ్గర లెక్కలు వాటి సమాధానాలు ఉంటే భహిరంగ చర్చకు సిద్ధం కావాలని విజ్ఞప్తి చేశారు.

YS Viveka Case: బిగ్ ట్విస్ట్ ఇచ్చిన అజేయ కల్లం..సీబీఐపై ఆరోపణలు

Related posts

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju