Bigboss: బిగ్ బాస్ షో గురించి అందరికి తెలిసిందే. ప్రస్తుతం మంచి TRP నడుస్తున్న షోస్ లో బిగ్ బాస్ ఒకటి. ప్రేక్షకులు ఈ షోకి బ్రహ్మరధం పడుతున్నారు. ఇక తాజాగా ఈ స్టేజ్ పైన జరిగిన సీన్ తో ఒకేసారి బాధ, ఆశ్చర్యం కలిగాయి. బాధ ఏమిటంటే అషూ రెడ్డి ఎలిమేట్ అయిపోవడం. అవును.. అషూ ఎలిమేట్ తో ఆమె అభిమానులు తీవ్ర మానసిక క్షోభకు గురిఅయినట్టుగా తెలుస్తోంది. ఇది బాధకు సంబంధించిన విషయం అయితే ఆశ్చర్యం కలిగే విషయం ఒకటుంది. అదే అషూ రెడ్డి కిస్సింగ్ సీన్.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Bigboss: అషూ రెడ్డి ఎలిమినేట్:
అషూరెడ్డి అందం గురించి తెలియంది కాదు. ఆమధ్య వివాదాల దర్శకుడు RGV ఇంటర్వ్యూతో అమ్మడు మరింత ఫేమస్ అయింది. ఏ రేంజ్ లో ఫేమస్ అయిందో వేరే చెప్పనవసరం లేదు. దాంతో అషూరెడ్డి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టింది. ఇది ఒక్కసారి కాదు. రెండవ సారి కావడం విశేషం. అయితే గతంలో తొందరగానే హౌజ్ నుండి బయటకు వచ్చిన అషూ రెడ్డి ఇప్పుడు మాత్రం ఈ తాజా షోలో చాలా రోజులు ఆడింది. అయితే తాజాగా జరిగిన కొన్ని అనూహ్య పరిణామాల మధ్య అషూరెడ్డి ఎలిమినేట్ అవ్వక తప్పలేదు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అషూరెడ్డి కిస్సింగ్ సీన్:
అషూ రెడ్డి హౌస్ నుండి బయటకు వచ్చేస్తూ తన చిరకాల కోరికను సాకారం చేసుకుంది. అవును.. ఆమె కింగ్ నాగార్జున కిస్ చేసిన వీడియో వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఇకపోతే లాస్ట్ టైమ్ బిగ్ బాస్ అరియానా, హమీదా ఇద్దరినీ నామినేషన్స్ లో ఉంచి, హమీదాని చివరలో ఎలిమినేట్ చేశారు. తాజాగా అషూతో పాటుగా అరియానాని సైతం మరోసారి టెన్షన్ కి గురి చేస్తూ అషూని బయటకు పంపించేశారు. కాగా అషూరెడ్డి టాప్ – 5లో ఉంటుందని ఊహించింది. అయితే ఇప్పుుడు టాప్ 5లో లేకుండానే వెళ్లిపోయింది పాపం. అయితే ఈ క్రమంలో ఆమె చేసిన తప్పులు అనేకం వున్నాయి. అరియనా విషయంలో అషూ లాజిక్ లేని పాయింట్స్ మాట్లాడింది. అడ్డమైన ప్రశ్నలు వేస్తూ అరియానని నిలదీసింది. దీనికి అరియానా క్లారిటీ ఇచ్చినా కూడా వినలేదు. దీంతో అరియానా ఫ్యాన్స్ కి యాంటీ అయిపోయింది అషూ. అలాగే గేమ్ పరంగా కూడా పెద్దగా పెర్ఫామన్స్ బాలేదు. పైగా హౌస్ మేట్స్ కూడా అషూ విషయంలో అసంతృప్తిగా వున్నారు. వీటన్నిటి మధ్య ఖేల్ ఖతం, దుకాణ్ బంద్ అయింది.