NewsOrbit
సినిమా

Faria Abdullah: బంప‌ర్ ఆఫ‌ర్ ప‌ట్టిన‌ `జాతిరత్నాలు` భామ‌.. అక్క‌డ ద‌శ తిరుగుతుందా?

Faria Abdullah: ఫరియా అబ్దుల్లా గ‌రించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. హైదరాబాదులోని బంజారాహిల్స్ లో జ‌న్మించిన ఈ బ్యూటీ.. మోడ‌ల్‌గా కెరీర్ స్టార్ట్ చేసి యూట్యూబ్‌లో ప‌లు వెబ్ సిరీస్ ద్వారా న‌టిగా మారింది. ఇక ఈమె హీరోయిన్‌గా చేసిన తొలి చిత్రం `జాతిరత్నాలు`. అనుదీప్ కెవి ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో నవీన్‌ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్ర‌ధాన పాత్ర‌ల‌ను పోషించారు.

2021లో విడుద‌లైన ఈ చిత్రం ఎంత పెద్ద విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇందులో చిట్టిగా ఫ‌రియా ప్రేక్ష‌కుల మ‌దిని దోచేసింది. ఈ మూవీ అనంత‌రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ లో ఓ చిన్న పాత్ర‌ను చేసిన ఫ‌రియా.. బంగార్రాజులో ఐటెం సాంగ్ చేసింది. ప్ర‌స్తుతం సుధీర్ వర్మ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకుంటున్న `రావ‌ణాసుర‌` చిత్రంలో మాస్ మ‌హారాజ్ ర‌వితేజ‌కు జోడీగా ఈమె న‌టిస్తోంది.

ఈ మూవీ త‌ప్పా ఫ‌రియా చేతిలో మ‌రో ప్రాజెక్ట్ లేదు. జాతిర‌త్నాలు వంటి భారీ హిట్ ప‌డినా ఫ‌రియా ఎంద‌కో ఇక్క‌డ రాణించ‌లేక‌పోతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ భామ ఓ బంప‌ర్ ఆఫ‌ర్ ప‌ట్టేసింది. `బిచ్చగాడు` మూవీతో కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ సంచ‌ల‌న సృష్టించిన‌ త‌మిళ స్టార్ హీరో విజయ్‌ ఆంటోనీతో ఫ‌రియా రొమాన్స్ చేయ‌బోతోంది.

ప్ర‌స్తుతం విజ‌య్‌ సుసీంద్రన్ దర్శకత్వంలో ఈ మూవీ చేస్తున్నాడు. 80ల‌లో పీరియాడిక్ డ్రామా బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. అయితే ఈ మూవీలో విజ‌య్‌కు జోడీగా ఫ‌రియా న‌టించ‌బోతోంద‌ట‌. ఇప్ప‌టికే సంప్ర‌దింపులు కూడా పూర్తి అయ్యాయ‌ని వార్త‌లు వ‌స్తున్నారు. అంతేకాదు, ఈ మూవీలో ఫ‌రియా పల్లెటూరి యువ‌తిగా అల‌రించ‌బోతోందట‌. మ‌రి ఈ వార్త‌లే నిజ‌మైతే.. ఫ‌రియా ద‌శ కోలీవుడ్‌లో అయినా తిరుగుతుందా.. లేదా.. అన్న‌ది చూడాలి.

Related posts

Mahesh Babu: మహేశ్-రాజమౌళి చిత్రం సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడంటే..?

sekhar

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Saranya Koduri

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Saranya Koduri

Heeramandi Review: హిరామండి సిరీస్ సిద్ధార్థ్ రివ్యూ.. కాబోయే భార్య సిరీస్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Neethone Dance: కంటెస్టెంట్లది అక్కడేమీ ఉండదు.. జడ్జ్‌లదే తప్పంతా.. బిగ్ బాస్ అఖిల్ సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N