NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bandla Ganesh: మళ్లీ మనసు మార్చుకున్న బండ్లగణేష్..!!

Bandla Ganesh: టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చినా బండ్ల గణేష్ తనకంటూ సపరేట్ గుర్తింపు తెలుగు ప్రేక్షకులలో దక్కించుకున్నారు. కమెడియన్ గా అదే రీతిలో నిర్మాతగా సక్సెస్ సాధించిన బండ్ల గణేష్ బిజినెస్ పరంగా కూడా చక్రం తిప్పుతున్నారు. ఈక్రమంలో రాజకీయాల్లోకి వెళ్లాలని భావించి.. తప్పటడుగులు వేసినా బండ్ల గణేష్ తిరిగి సినిమా రంగంలో కమెడియన్ పాత్రలు ఇటీవల చేస్తూ ఉన్నారు.

Rumour: Bandla Ganesh to become the lead actor?

త్వరలోనే పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని ఆ సమయం రావాలని ఆశిస్తున్నట్లు కూడా ఇటీవల సోషల్ మీడియాలో తెలిపారు. సోషల్ మీడియా పరంగా బండ్ల గణేష్ పెట్టె పోస్టులు చాలా వైరల్ అవుతాయని అందరికీ తెలుసు. ట్రెండ్ సెట్టర్ గా బండ్ల గణేష్ పోస్టులు నిలుస్తాయి. ఇదిలావుంటే ఇటీవల బండ్ల గణేష్ ట్విట్టర్ కి గుడ్ బై చెబుతున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం జరిగింది.

 

దీంతో బండ్ల గణేష్ పెట్టిన పోస్ట్ కి చాలా మంది నెటిజన్లు ఆయన అభిమానులు వద్దు అని దండం పెట్టారు. అయితే ఆ తర్వాత మరి కొద్ది రోజులకే తాను సోషల్ మీడియా నుండి రావడం లేదని.. సన్నిహితుల సూచనల మేరకు కంటిన్యూ అవుతున్నట్లు మళ్ళీ మనసు మార్చుకుని ఇటీవల క్లారిటీ ఇచ్చారు. దీంతో బండ్ల గణేష్ తీసుకున్న నిర్ణయానికి వెల్కమ్ బండ్ల అన్న మళ్ళీ అలా వద్దు అన్నా.. మంచి నిర్ణయం తీసుకున్నావు అంటూ బండ్ల గణేష్ కి రీ వెల్కమ్ చెప్తున్నారు.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N