NewsOrbit
న్యూస్ సినిమా

Salaar: ప్రభాస్ “సలార్” సినిమాకి సంబంధించి లేటెస్ట్ వార్త..!!

Share

Salaar: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో “కేజిఎఫ్” సినిమా సెన్సేషన్ సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ముందుగా కన్నడ భాషలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడం జరిగింది. ఈ సినిమా విజయంతో హీరో యాష్ ఓవర్ నైట్ లోనే సార్ హీరోగా మారిపోయాడు. ఒక్క కన్నడ భాష కి మాత్రమే కాక ఇండియా వ్యాప్తంగా తనకంటూ సెపరేట్ మార్కెట్ యాష్ కి ఏర్పడింది. కే జి ఎఫ్ లాంటి హై ఓల్టేజ్ మాస్ మసాలా కమర్షియల్ సినిమా రూపొందించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మూవీ చేయాలని దేశవ్యాప్తంగా చాలా మంది హీరోలు ఎదురు చూస్తున్న తరుణంలో ప్రభాస్ తో ఆయన సినిమా చేయడం సెన్సేషనల్ గా మారింది.

KGF Chapter 2: Prabhas' Salaar Is Being Used To Bag More Money For The Yash Starrer?

“బాహుబలి” సినిమా తో భారీ క్రేజ్ దక్కించుకున్న ప్రభాస్ నీ… ఈ సినిమాలో డైరెక్టర్ ఏ విధంగా చూపించాడు అన్నది సస్పెన్స్ గా మారింది. ఇదిలా ఉంటే సినిమా పోస్టర్లు బట్టి చూస్తే… మాఫియా లీడర్ గా.. మెకానిక్ గా ప్రభాస్ క్యారెక్టర్ ఉంటుందని అంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే రజినీకాంత్ భాషా సినిమా మాదిరిగా ఈ సినిమా స్టోరీ ఉంటున్నట్లు టాక్ వస్తోంది.  తాజాగా “సలార్” సినిమా రిజల్ట్ గురుంచి ఓ వార్త వైరల్ అవ్వుతుంది. అదేమిటంటే “సలార్”… “కేజిఎఫ్” సినిమాకి రెండింతలుగా ఉంటుందని.. మేకర్స్ అంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 

అంతేకాకుండా సినిమాలో యాక్షన్ సన్నివేశాలు కూడా.. భారీ ఎత్తున ఉంటాయని మేకర్స్ పేర్కొంటున్నారు. తాజాగా ఈ వార్త సోషల్ మీడియాలో రావటంతో ప్రభాస్ అభిమానులు హ్యాపీగా ఉన్నారు. ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యాం, ఆది పురుష్, సలార్ సినిమాలు చేస్తూ ఉన్నారు. సాహో తర్వాత భారీ ఎత్తున గ్యాప్ రావడంతో.. ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమా షూటింగులు త్వరగా కంప్లీట్ చేయాలని.. సినిమాలు త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. డీజే లవ్ అంటే ప్రభాస్ నటిస్తున్న అన్ని సినిమాల్లోకెల్లా ఎక్కువ అంచనాలు కేజిఎఫ్ దర్శకుడు చిత్రీకరిస్తున్న సినిమాపై ఉన్నాయి. పాన్ ఇండియా నేపథ్యంలో ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటూ రిలీజ్ కానుంది.


Share

Related posts

Nani Next Movie: ఆటుపోట్లు లేకుండా ఆటపాట్లు..!? నాని రూటే సెపరేటు..!

Srinivas Manem

డయానా అనే అమ్మాయి నయనతార గా ఎలా మారింది ?

Kumar

అఖిలప్రియ కు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు..!!

somaraju sharma