NewsOrbit
న్యూస్ హెల్త్

Coconut water: కొబ్బరి నీళ్లలో ఈ పండు రసం కలిపి తాగితే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి!!

Coconut water: కొబ్బరి నీళ్ళకుండే  కమ్మని రుచి కి, నిమ్మ రసాన్ని కూడాకలుపుకుని తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. కాలాలతో సంబందం లేకుండా ఎప్పుడైనా తాగదగినవి కొబ్బరి నీళ్లు. రుచిగా ఉండే ఈ నీళ్ళ లో ఎలక్ట్రోలైట్స్ ఎక్కువగా ఉంటాయి. లేత కొబ్బరి నీటిలో కార్బోహైడ్రేట్స్ తక్కువ గాను, చక్కెర శాతం తగినంత ఉంటుంది. పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇంకా  నిమ్మ రసం ప్రయోజనాలేంటో ఎవ్వరికి తెలియంది కాదు. అలాంటి కొబ్బరి నీళ్ళూ, నిమ్మరసం తో కలుపుకుని తాగితే, వ్యాధి నిరోధకత శక్తి పెరుగుతుంది. శరీరం లో, కాలేయం లో విష పదార్ధాలను  తొలగించడంలో ఈ రెండిటిది ముఖ్య పాత్ర  అని చెప్పవచ్చు. జీర్ణ శక్తిని పెంచే గుణాలు కొబ్బరినీళ్ల లో, నిమ్మరసంలో కూడా మెండుగా ఉండటం వల్ల జీర్ణ సమస్యలు దూరం  అవుతాయి.

Benefits of coconut water
Benefits of coconut water

నిమ్మ రసం తక్కువగా కలిపి తాగడం వల్ల అల్సర్ తగ్గుతుంది. ముఖం లో నల్ల మచ్చలు, మొటిమలను ప్రభావ వంతం గా తగ్గించే లక్షణాలు కొబ్బరి నీళ్ళు నిమ్మరసంలో పుష్కలం గా  ఉన్నాయి.సహజం గా  బరువు తగ్గించుకోవడానికి నిమ్మరసం తో తేనెను కలిపి తాగుతుంటారు . అంత కంటే ఎక్కువ  ప్రభావవంతంగా ఈ రెండింటి కాంబినేషన్ పని చేస్తుంది అని చెప్పడం లో ఎలాంటి సందేహము లేదు. అదే సమయంలో శరీరానికి కావలసిన శక్తిని కూడా అందిస్తుంది. డీహైడ్రేషన్ కు గురైన వారు కొబ్బరి నీళ్ళ లో నిమ్మ రసం కలిపి తాగితే,మంచి ప్రయోజనం ఉంటుంది.

కొబ్బరి నీళ్ళ లో ఎలక్ట్రోలైట్స్ ఎక్కువగా  ఉండటం వల్ల శరీరానికి కావాల్సిన శక్తిని అప్పటికప్పుడు అందిస్తుంది. కొబ్బరి నీరులో నిమ్మరసం కలపడం వల్ల మరింత ప్రభావవంతం గా  పని చేస్తుంది. కొబ్బరి నీటి లో పొటాషియం, క్లోరిన్ తగినంత మోతాదు లో ఉంటుంది . అపరిమిత సంఖ్యలో ఉండే అల్బుమిన్, నిమ్మరసంలో ఉండే ఎసిడిక్ నేచర్ రెండు కలవడం వల్ల మూత్రపిండ సంబంధిత వ్యాధులు, మూత్ర విసర్జనలోని సమస్యలు , కిడ్నీ లోని రాళ్ళు వంటి సమస్యలను తగ్గించడం లో ప్రత్యేకంగా  పనిచేస్తుంది .

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N