NewsOrbit
న్యూస్ హెల్త్

Benefits of egg: గుడ్డు తినడం వలన ఇలా జరుగుతుందని తెలుసా??

Benefits of egg: గుడ్డు తినడం వలన ఇలా జరుగుతుందని తెలుసా??
Benefits of egg: గుడ్డు ఎక్కువ పోషకాల తో తక్కువ ధరకు లభిస్తుంది. అయినా  కూడా చాలా మంది పెద్దగా తినరు. కానీ గుడ్డు వలన చాల ప్రయోజనాలు – Benefits of egg ఉన్నాయి. గుడ్డు తినడం ద్వారా కలిగే అద్భుతాల గురించి తెలుసుకుందాం.. వ్యాయామం చేసిన తరువాత గుడ్డు తినడం వలన  మినరల్స్ లభించడంతో  పాటు కండరాలు బలపడుతాయి.
Benefits of egg
Benefits of egg
గుడ్డు ను బ్రేక్ ఫాస్ట్ సమయంలో తింటే శరీరానికి  ప్రోటీన్ బాగా అందుతాయి. గుండె జబ్బుల రిస్క్‌ను తగ్గిస్తుంది. మన శరీరం లో ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ లేదా చెడు కొలెస్ట్రాల్ ఉంటుంది. దాని వల్ల గుండె జబ్బుల సమస్య వస్తుంది . పెద్దగా ఉండే వాటి కంటే కూడా చిన్న చిన్న భాగాలుగా ఉండే ఈ ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ వల్ల ఎక్కువ సమస్య వస్తుంది. గుడ్డు తినడం వల్ల ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ లెవల్‌ను పెంచుతుంది. అంటే చిన్నగా ఉండే ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్‌ను పెద్దగాచేయడం  వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది.
గుడ్డులో హైడెన్సిటీ లిపొప్రొటీన్ కూడా ఉంటుంది. దీన్ని మంచి కొలెస్ట్రాల్ అని కూడా అంటారు. దీని గురించి చాల మందికి పెద్దగా తెలీదు. ఇది బ్రెయిన్, గుండె ఆరోగ్యం గా ఉండేలా చేస్తుంది. ఒక గుడ్డులో 100 మిల్లీ గ్రాముల కొలైన్ వరకు ఉంటుంది. కంటి చూపు తగ్గిపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. వయసు మళ్లిన వారికి కంటి చూపు తగ్గుతుందంటే వారిలో కొన్ని పోషకవిలువలు తగ్గిపోతూ ఉండడం ఒక కారణం. అందులో ముఖ్యమైన యాంటీఆక్సిడెంట్స్ లూటిన్, జియాక్సాన్‌తిన్. ఈ రెండూ తగ్గితే చూపుతగ్గిపోతుంది.
ఈ రెండూ గుడ్డులో పుష్కలంగా లభిస్తాయి. గుడ్డులో హై ప్రొటీన్ ఉండడం వలన ఎక్కువ కాలరీలను తీసుకోనివ్వకుండా ఆపుతుంది. అంటే బరువు తగ్గాలనుకునే వారు ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లో ఓ గుడ్డు తీసుకుంటే కచ్చితంగా మార్పుఉంటుంది.
ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్ అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju