NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: అతని లేని లోటు స్పష్టంగా కనబడుతోంది అంటున్న నెటిజన్లు..!!

బిగ్ బాస్ సీజన్ ఫోర్ చివరి దశకు చేరుకోవడంతో హౌస్ లో రోజు జరుగుతున్న గొడవలకు జనాలు తలపట్టుకుంటున్నారు. చాపల మార్కెట్ దగ్గర గొడవ లాగా పంపుల దగ్గర ఆడవాళ్ళ గొడవ లాగా హౌస్ లో పరిస్థితులు మారిపోయాయని, అసలు ఎంటర్టైన్మెంట్ అనేది చాలా మిస్ అవుతున్నామని హౌస్ లో జరుగుతున్న పరిణామాలు గురించి సోషల్ మీడియాలో జనాలు చెప్పుకుంటున్నారు.

Bigg Boss 4 Telugu: Is Jabardasth Avinash To Be In Finals?మొత్తం ఇంటిలో ఉన్న మిగిలిన ఆరుగురు సభ్యులు ఒకరిలో కూడా ఎంటర్టైన్మెంట్ హ్యూమర్ లేదని పేర్కొంటున్నారు. ఆవేశం స్టార్ సోహెల్ అసలు తగ్గటం లేదని ఆడవాళ్ళ మీద పడుతున్నాడు అతని బిగ్ బాస్ కంట్రోల్ చేస్తే బాగుంటుందని, చివరిలో తన ప్రవర్తనతో చాలా నెగిటివిటీ పెంచుకుంటున్నాడు అని సోహెల్ పై జనాలు మండిపడుతున్నారు. ప్రతిసారి ఆడవాళ్ళ తో గొడవ పడటం అతనికి బాగా అలవాటు అయిపోయిందని సోహెల్ పై సెటైర్లు వేస్తున్నారు.

 

అవినాష్ లేని లోటు చాల స్పష్టంగా కనబడుతుంది అని పేర్కొంటున్నారు. అవినాష్ ఉంటే ఎంటర్టైన్మెంట్ ఓ రేంజ్ లో ఉండేదని.. అతను ఎలిమినేట్ అవ్వటం ఈ సీజన్ చివరిలో బిగ్ బాస్ ఆడియన్స్ చేసుకున్న దురదృష్టం అని పేర్కొంటున్నారు. ఈ వారమే ఇలా ఉంటే ఇంకా వచ్చేవారం ఆ నీరసంగా ఉండే మొహాలతో ఇంకేం హౌస్ బాగుంటుందని.. షో లో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాలు ఉండేలా టాస్క్ లు పెట్టాలని షో నిర్వాహకులకు ఆడియన్స్ సూచనలు ఇస్తున్నారు. ఏది ఏమైనా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన అవినాష్ సరిగ్గా చివరి దశలో హౌస్ నుండి ఎలిమినేట్ అవ్వటం మాత్రం చాలా వరకు ఎంటర్టైన్మెంట్ కోరుకునే ప్రేక్షకుడికి షో పై ఇంట్రెస్టు లేకుండా చేస్తున్నట్లు టాక్ వస్తోంది.

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju