NewsOrbit
న్యూస్

Budget 2022: వేతన జీవులకు నిరాశే..! ధరలు తగ్గేవి..పెరిగేవి ఇవే..

Budget 2022: 2022 – 23 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో ప్రవేశపెట్టారు. 2022 – 23 ఆర్ధిక సంవత్సరంలో మొత్తం బడ్జెట్ అంచనాలు రూ.39 లక్షల కోట్లు అని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ బడ్జెట్ లో తమకు మేలు చేకూర్చే నిర్ణయం వస్తుందని ఎంతో ఆశగా ఎదురు చూసిన వేతన జీవులకు మాత్రం ఈ సారి నిరాశే ఎదురైంది. ఆదాయపన్ను మినహాయింపుపై ఎలాంటి ప్రకటన చేయలేదు. 5 జీ సేవలు, ఈ పాస్ పోర్ట్, క్రిప్టో కరెన్సీ పై ట్యాక్స్, డిజిటల్ కరెన్సీ, ఐటీ రిటర్న్స్ దాఖలులో మరో మినహాయింపు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిడక్షన్ పెంపు, విద్యార్ధుల కోసం వన్ క్లాస్..వన్ ఛానల్ తదితర అంశాలు ఈ బడ్జెట్ లో కీలక ప్రకటనలుగా నిలిచాయి.

Budget 2022 wage employees Disappointment
Budget 2022 wage employees Disappointment

 

కాగా తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రభావంతో పలు వస్తువుల ధరలు పెరిగితే, మరి కొన్నింటి ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఏ వస్తువుల ధరలు పెరగనున్నాయి. ఏ వస్తువుల ధరలు తగ్గనున్నాయి అంటే..

ధరలు పెరిగేవి ఇవే: గొడుగులు (దిగుమతి చేసుకునే వాటిపై సుంకం 20 శాతం మేర పెరగనుంది). విదేశాల నుండి దిగుమతి చేసుకునే అన్ని వస్తువులు. ఉదాహారణకు ప్లాస్టిక్ ఐటమ్స్, ఫర్టిలైజర్స్, ఐరన్, స్టీల్, మెడికల్ పరికరాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఆర్గానిక్ కెమికల్స్

ధరలు తగ్గేవి ఇవే: వస్త్రాలు, నగలు, మొబైల్ ఫోన్లు, చెప్పులు, స్టీల్ స్క్రాప్స్, మొబైల్ ఛార్జర్లు

author avatar
sharma somaraju Content Editor

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N