స్త్రీ గర్భవతిఅవగానే ఆమె ఆహారపు అలవాట్లు, జీవనశైలిని పూర్తిగా మార్చుకోవాల్సి ఉంటుంది. నెలలు గడుస్తున్న కొద్దీ తీసుకునే ఆహారంలో, తాగే నీరు, ఇతర ద్రవాల పట్ల, ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండవలిసి వస్తుంది. వీరు పుల్లగా ఉండే పండ్లను, ఊరగాయ, తినేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు.
అయితే అలాంటి పండ్లలో చింతపండు ది కూడా ముఖ్యమైన స్థానమే అని చెప్పాలి. ఇది మనం సహజంగా తినే పండ్ల లా కాకపోయినా కడుపుతో ఉన్నవారికి మాత్రం చింతపండు ఎంతో మేలు చేస్తుంది. మరి దాని వల్ల గర్భిణీలు ఎలాంటి లాభాలుపొందుతారో తెల్సుకుందాం
చాలా మంది గర్భందాల్చిన కొన్న రోజుల పాటు ఉదయం నిద్ర లేవగానే వికారంగా వాంతులు అయ్యేలా అనిపిస్తుంది. అలాంటి వారు చింతకాయలు లేదా కొద్దిగా చింతపండు తింటే ఫలితం ఉంటుంది.
డైటరీ ఫైబర్ చింతకాయల్లో ఉండడం వలన మలబద్దకం రాకుండా చేస్తుంది. అధిక బరువు పెరగకుండా కాపాడుతుంది.
చింతకాయల్లో లేదా చింతపండు లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు,ఫైబర్, ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీర వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. చింతకాయల్లో ఉంవిటమిన్ డే బి3 కడుపులోని బిడ్డ చక్కగా ఎదగడానికి బిడ్డ మెదడు, జీర్ణవ్యవస్థ, మ్యూకస్ తదితర అవయవాలు సరిగ్గా పెరిగేలాచేయడానికి ఉపయోగపడుతుంది.
గర్భిణీలలో హైబీపీ సమస్య ఉంటే చింతకాయలను తీసుకోవడం మంచిది. శిశువు నెలలు నిండకుండా పుట్టే స్థితి రాకుండా ఉండాలంటే చింతకాయలను తినవలిసిందే. చింతపండులో ఉండే విటమిన్ సి ఆరోగ్యకరమైన న్యూట్రీషియన్ కాబట్టి దీన్ని రోజువారీ ఆహారం లో చేర్చుకోవడం మంచిది . కానీ మోతాదుకు మించి విటమిన్ సి తీసుకుంటే మాత్రం గర్భిణీ స్త్రీకి కి ప్రమాదం అనేచెప్పాలి . దీని వలన గర్భస్రావం అయ్యే అవకాశాలు ఉన్నాయి. విటమిన్ సి ఎక్కువగా తీసుకోవడం వల్ల ప్రొజెస్టరాన్ ఉత్పత్తితగ్గిపోయి గర్భస్రావానికి కారణమవుతుంది.కాబట్టి మోతాదు ముంచకుండా చూసుకోవాలి.
Charan Hrithik Roshan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్(Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) నటించిన భారీ…
Thaman: ఒకప్పుడు టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad) సంగీతం హైలెట్ గా నిలిచింది. డీఎస్పీ హవా అప్పట్లో మామూలుగా…
Uday Kiran: హీరో ఉదయ్ కిరణ్(Uday Kiran) అందరికీ సుపరిచితుడే. "చిత్రం"(Chitram) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్…
Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఓ మలయాళ చిత్రంతో సినీ కెరీర్ను…
Pavitra Lokesh Naresh: ప్రస్తుతం ఎలక్ట్రానిక్ అదే విధంగా సోషల్ మీడియాలో నరేష్(Naresh), పవిత్ర లోకేష్ ల వ్యవహారం పెను…
Gopichand-NTR: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ రెండు రోజుల క్రితమే `పక్కా కమర్షియల్`తో ప్రేక్షకులను పలకరించాడు. ప్రముఖ దర్శకుడు మారుతి…