NewsOrbit
న్యూస్ హెల్త్

ఖర్చు లేకుండానే మీ ఇంటికి సీసీ టీవీని పెట్టుకోవచ్చు

ఖర్చు లేకుండానే మీ ఇంటికి సీసీ టీవీని పెట్టుకోవచ్చు

ఈ మధ్య కాలం లో  దొంగతనాలు విపరీతగా పెరిపోయాయి. దొంగల నుంచి ఇంటిని కాపాడుకోవడం కష్టంగా మారింది. అందుకే చాలా మంది దొంగలకు భయపడి ఇంటి చుట్టుపక్కల సీసీ కెమెరాలు అమర్చుకుంటున్నారు. కానీ ఇది ఖర్చుతో కూడిన పని. ఐతే రూపాయి ఖర్చు లేకుండానే మీ ఏంటికి మీరు దొంగల నుంచి కాపాడుకోవచ్చు. అది ఎలా అంటారా! కంప్యూటర్ వెబ్‌క్యామ్‌ని ఉపయోగించి ఇంటిపై నిఘా ఉంచవచ్చు. కంప్యూటర్ వెబ్‌క్యామ్‌ని సీసీ టీవీ కెమెరా గ మార్చొచ్చు.

ఖర్చు లేకుండానే మీ ఇంటికి సీసీ టీవీని పెట్టుకోవచ్చు

  1. కంప్యూటర్ వెబ్‌క్యామ్‌ సీసీ కెమెరాలుగా పనిచేయాలంటే ముందుగా మీ పీసీలో యాక్యామ్ (YAWCAM) యాప్ ను  డౌన్‌లోడ్ చేసుకొని ఇన్‌స్టాల్ చేసుకోవాలి.

  2. ముందుగా మీరు కంప్యూటర్‌కు కనెక్ట్ చేయాలనుకుంటున్న వెబ్ క్యాం కు సంబందించిన  కెమెరా యొక్క డ్రైవర్స్‌ పీసీలో ఇన్‌స్టాల్ చేయబడి ఉండాలి.

  3. యాక్యామ్ యాప్ ఇన్‌స్టాల్ అయిన తర్వాత సెట్టింగ్స్‌లోకి వెళ్లి కెమెరాను క్లిక్ చెయ్యాలి. మీ పీసీ లో  ఇంటిగ్రేటెడ్‌ కెమెరా ఆప్షన్ ఉంటే దానిని క్లిక్ చేయాలి. ఆ తర్వాత యాక్యామ్ యాప్ మీ కెమెరాను గుర్తిస్తుంది. ఆ తరువాత  ప్రివ్యూ విండో ఓపెన్ అవుతుంది.

  4. ఆ తరువాత మెనూలోకి వెళ్లి మోషన్ డిటెక్షన్‌ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. అప్పుడు మీ కెెమెరా గుర్తిస్తున్న విసువల్ మీ ప్రివ్యూ విండోలో కనిపిస్తుంది. తర్వాత సెట్టింగ్స్‌లో మోషన్ డిటెక్షన్ ఫీచర్‌ని ఎనేబుల్ చేయాలి

అప్పుడు మీ వెబ్‌క్యాబ్ సీసీ కెమెరాగా పనిచెయ్యడం ప్రారంభిస్తుంది. ఇంట్లో జరిగే సంఘటలను మీరు ఈమెయిల్స్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈమెయిల్ సెట్టింగ్స్‌కు వెళ్లి ఈమెయిల్ ఐడీని రిజిస్టర్ చెయ్యాలి. మీరు ఆఫీసులో ఉన్నా లేదా వేరే ఊరికి వెళ్లినా మీఇంట్లోని ప్రతి కదలికను మీరు తెలుసుకోవచ్చు. .

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju