NewsOrbit
న్యూస్

Seeds: ముఖంపై మెరుపుని సొంతం చేసుకోవాలంటే ఈ సీడ్స్ తో ట్రై చేయండి..!

Chia seeds face pack benefits

Seeds: చర్మం మిలమిల మెరిసిపోవాలంటే దాన్ని ఎప్పుడూ సంరక్షించుకోవాల్సిందే.. నిరంతరం జాగ్రత్త తీసుకోవడం అవసరం.. ముఖం కాంతివంతంగా అవ్వాలని చాలామంది బ్యూటీ పార్లర్ కు వెళుతూ ఉంటారు.. అలా కాకుండా ఎక్కువ ఖర్చు లేకుండా.. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ ప్యాక్ తో శరీరం కాంతి వంతంగా తయారవుతుంది.

Chia seeds face pack benefits
Chia seeds face pack benefits

చర్మాన్ని సంరక్షించుకోవాలంటే నిరంతరం జాగ్రత్త తీసుకుంటూ ఉండాలి. .శరీరం కాంతివంతంగా మెరవాలంటే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు చియా గింజలను వాడటం వలన ఫ్రీ రాడికల్స్ సమస్య తగ్గుతుంది.. ఈ గింజలు దెబ్బతిన్న చర్మంపై రిపేరు చేయడంలో ఎంతగానో మేలు చేస్తుంది. ఈ చీయ విత్తనాలు చర్మంపై హైడ్రేడింగ్ ఎలిమెంట్ గా పని చేస్తాయి.. వీటిని చర్మంపై అప్లై చేయడం వలన చర్మం పొడిబారటం తొలగిపోయిన చర్మం ఆరోగ్యవంతంగా మారుతుంది..

ఈ విత్తనాల పేస్టుని ముఖముపై అప్లై చేయడం వల్ల ముఖము తేజస్సు పెరిగి వయసు తక్కువగా కనిపిస్తుంది. ఇది ముఖంలోని ముడతలను, గీతలను తొలగించడానికి చాలా బాగా పనిచేస్తుంది. ఈ చియా విత్తనాలను కొన్ని గంటలపాటు నీటిలో నానబెట్టి ఉంచుకోవాలి.. తర్వాత అవి మృదువుగా మారతాయి.. ఈ విత్తనాల తేనె, ఆలివ్ ఆయిల్ కలుపుకొని.. ఈ పేస్ట్ ని ముఖంపై అప్లై చేసుకోవడం వల్ల ముఖము ఎంతో తేజస్సుగా కనబడుతుంది..

Related posts

EC: జనసేనకు ఈసీ గుడ్ న్యూస్ .. కామన్ సింబల్ గా గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

YS Sharmila: ‘వైఎస్ఆర్.. జగన్ పాలనకు పోలిక ఎక్కడ ..?’

sharma somaraju

TDP: టీడీపీలో జాయిన్ అయిన కోడికత్తి శ్రీను

sharma somaraju

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju