ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన మంత్రి గంటా

Share

అమరావతి, జనవరి 22: ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. అన్ని సెట్‌లను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నట్లు మంత్రి శనివారం మీడియాకు చెప్పారు. యూనివర్శిటీల వారిగా మొత్తం ఏడు సెట్‌ల నిర్వహణ బాధ్యతలు అప్పగించామన్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.

ఎపి ఈ  సెట్, ఎప్రిల్ 19 (అనంతపురం జెఎన్‌టియు)

ఎపి ఇ సెట్, ఎప్రిల్ 26 (ఎస్‌వియు)

ఎపి పిజి సెట్, మే 1 నుండి (ఎయు)

ఎపి ఎడ్ సెట్, మే 6 (ఎస్‌వియు)

ఎపి లా సెట్, మే 6 (ఎస్‌కెయు)

ఎపి పిఈ సెట్, మే 5 నుంచి (నాగార్జున)

ఎపి ఎంసెట్, ఎప్రిల్ 20నుండి (కాకినాడ జెఎన్‌టియు)


Share

Related posts

ఇక్కడ హిట్ కొట్టిన సినిమా అక్కడ బోల్తా పడుతుందని ఎలా అంటారు ..?

GRK

ఈ బిజెపి “మిస్సైల్ “ధాటికి కెసిఆర్ కి కరువైన స్మైల్ !

siddhu

పొగ రాయుళ్లకు షాక్ ఇచ్చిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్..!!

sekhar

Leave a Comment