NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ప్రెసిడెంట్ రేస్‌లో తొలి హిందూ మహిళ

వాషింగ్టన్, జనవరి 12: అమెరికా అధ్యక్ష పదవికి డెమోక్రాటిక్ పార్టీ నామినేషన్ కోసం తొలి భారత మహిళ తులసి గబ్బార్డ్ పోటీ పడనున్నారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి డెమొక్రాటిక్ పార్టీ తరపున నామినేషన్ కోసం ప్రయత్నిస్తానని ఆమె ఒక ఇంటర్య్వూలో చెప్పినట్లు సిఎన్‌ఎన్ ప్రకటించింది.
37 ఏళ్ళ తులసి డెమోక్రటిక్ పార్టీనుంచి పోటీకి దిగుతున్న రెండవ మహిళ. సెనేటర్ ఎలిజెబెత్ వారెన్ కూడా పోటీలో ఉన్నారు. అదేవిధంగా కాలిఫోర్నియాకు చెందిన భారత సంతతి సెనేటర్ కమలా హారిస్ పోటీ చేసే అవకాశాలు కూడా కన్పిస్తున్నాయి.
హవాయి నుండి నాలుగు సార్లు అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నికైన తులసి మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేయడానికి నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. జనవరి మూడవ వారంలో అధికారిక ప్రకటన చేయనున్నట్లు ఆమె తెలిపారు.
గతంలో ఆమె యుఎస్ సైన్యం తరపున ఇరాక్ యుద్ధంలో పనిచేశారు. చిన్నతనంలోనే హిందూ మతంలోకి మారారు. అమెరికా జనాభాలో హిందువులు ఒక శాతం కంటే తక్కువ.

author avatar
Siva Prasad

Related posts

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

Leave a Comment