NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

Crime News: మీ ఫోన్ రిపేర్ వచ్చిందని ఇలా మాత్రం చేయకండి??చాలా ప్రమాదం!!

Crime news in Dhilsukh Nagar Hyderabad

Crime News: ఇటీవల ఓ యువతి తనను ఓ వ్యక్తి లైంగికంగా వేధిస్తున్నాడు అంటూ రాచకొండ సైబర్ క్రైమ్ డిపార్ట్ మెంట్ కు ఫిర్యాదు చేసింది. తనకు మొదట ఫేస్ బుక్ లో ఓ తెలియని వ్యక్తి నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చిందని, మళ్ళి మళ్ళి రిక్వెస్ట్ పెడుతుండడంతో ఆమె యాక్సెప్ట్ చెయ్యాలిసివచ్చిందని చెప్పుకొచ్చింది. ఇక అది మొదలుకుని అతడి నుంచి ఆమెకు వేధింపులు మొదలయ్యాయట. ఆ వ్యక్తి ఆమె ఫేస్ బుక్  లో లేని ఫోటోలను అసభ్యంగా మార్చి ఆమెకు మెసేజులు పెట్టేవాడట. ఇది చుసిన ఆ అమ్మాయి తనకు సంబంధించిన ఫొటోలు అసలు అతడికి ఎక్కడినుంచి వస్తున్నాయో అర్థం కాలేదని చెప్పింది. దీంతో ఇంకా ఏమి చెయ్యాలో పాలుపోక పోలీసులను ఆశ్రయించింది. కానీ చివరికి పోలీసుల విచారణలో ఓ షాకింగ్ నిజం బయటపడింది.

Crime news in Dhilsukh Nagar Hyderabad
Crime news in Dhilsukh Nagar Hyderabad

ఈ ఘటన హైదరాబాద్ లోని దిల్ సుఖ్ నగర్ లో జరిగింది. 36 ఏళ్ల అశోక్ పటేల్ వికాస్ నగర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి. అతడు ఆ ప్రాంతంలో కొన్ని రోజుల క్రితం ఒక మొబైల్ రిపేర్ షాపును ప్రారంభించాడట. అయితే ఉన్నట్టుండి అతను ఆ షాపును మూసేశాడట. అప్పటికే చాలామంది తమ ఫోన్ పాడయింది అంటూ బాగుచేయ్యమని రిపేర్ కు ఇచ్చారట. కానీ వాటిని కస్టమర్లకు తిరిగి ఇవ్వకుండానే అశోక్ షాపును మూసివేయగా ఆ ఫోన్ లలో ఓ యువతి ఫోన్ కూడా ఉంది.

అశోక్ ఆమె ఫోన్ నుంచి ఆమె వ్యక్తిగత ఫొటోలను కలెక్ట్ చేశాడు. అంతేకాకుండా ఫేస్ బుక్ లో ఓ ఫేక్ అకౌంట్ క్రీయేట్ చేసి ఆమెకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి, యాక్సెప్ట్ చేసేలా చేసి ఆ తర్వాత ఆమె ఫొటోలను అసభ్యకరంగా మర్చి బెదిరించసాగాడు. దీంతో వెంటనే ఆమె రాచకొండ సైబర్ క్రైమ్ డిపార్ట్ మెంట్ కు ఫిర్యాదు చెయ్యడంతో సైబర్ క్రైమ్ పోలీసులు ఆ నిందితుడిని అరెస్ట్ చేశారు.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N