NewsOrbit
న్యూస్ సినిమా

David Warner : రజినీకాంత్ గా మారిన డేవిడ్ వార్నర్..!!

David Warner : ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ తెలియని వారు ఉండరు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్ .. ఆస్ట్రేలియా టీమ్ లో ఓపెనర్ గా మాత్రమే కాక ఐపీఎల్ లో తనదైన శైలిలో సత్తాచాటిన డేవిడ్ వార్నర్ లాక్ డౌన్ సమయంలో.. ఇండియన్ ఫిలిం ప్రేమికుల క్రేజ్ భారీ స్థాయిలో దక్కించుకున్నాడు. ఆ టైంలో టిక్ టాక్ ద్వారా లేకపోతే వీడియో యాప్ ద్వారా అనేక మంది ప్రముఖులు హీరోల సినిమాల పాటలకు స్టెప్పులు వేస్తూ తనదైన శైలిలో భారతీయ చలనచిత్ర ప్రేమికులను అలరించాడు.

David Warner becomes Rajinikanth .. !!
David Warner becomes Rajinikanth .. !!

సూపర్ స్టార్ మహేష్ బాబు అదేవిధంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ప్రభాస్, మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు సంబంధించిన వీడియోలు మరియు పాటలకు తనదైన శైలిలో స్టెప్పులు ఫేస్ యాప్ ద్వారా వీడియోలు క్రియేట్ చేసి డేవిడ్ వార్నర్ అలరించడం జరిగింది. కాగా తాజాగా సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ మొహాన్ని ఫేస్ యాప్ ద్వారా.. ఆయన ని ఇమిటేట్ చేస్తూ..రజనీకాంత్ నటించిన పలు సినిమాలోని డైలాగులను .. తనదైన శైలిలో డేవిడ్ వార్నర్ పలికించాడు. దీంతో డేవిడ్ వార్నర్ తాజాగా చేసిన .. వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి చెందిన చాలా మంది హీరోల డైలాగులు మరియు పాటలకు స్టెప్పులు వేయడంతో సోషల్ మీడియాలో .. వార్నర్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. చాలావరకు డేవిడ్ వార్నర్ క్రికెటర్ గా కంటే… ఇటువంటి వీడియోలు చూస్తూ ఎక్కువ పాపులర్ అవుతున్నట్లు నెటిజన్ల నుండి టాక్ వస్తోంది. వార్నర్ చేసే ప్రతి వీడియో భారీ స్థాయిలో వ్యూస్ సాధించటం ఇందుకు నిదర్శనం అని అంటున్నారు.

Related posts

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N