NewsOrbit
Featured న్యూస్

బ్రేకింగ్ : ముంబైలో “డీసీ అవంతి కార్” కుంభకోణం..! ఓనర్ అరెస్టు..!!

ఇంజిన్ నంబరు ఒకటే.. చాసిస్ నంబర్ కూడా ఒకటే ఉంటుంది..! కానీ చాలా కార్లు ఏవ్ నంబర్లతో తయారైపోతాయి..! గమ్మత్తుగా ఉంది కదా.., ఇదే తరహాలో ఓ కుంభకోణానికి తెరతీశారు దిలీప్ చాబ్రియా అనే ఓ వ్యాపారి. ముంబై పోలీసులు అతన్ని సాయంత్రం అరెస్టు చేసారు. తాజాగా ఈ కుంభకోణానికి సంబంధించి కొన్ని వివరాలు వెల్లడించారు. దిలీప్ చాబ్రియా డీసీ డిజైన్ పేరిట డీసీ అవంతి కార్ తయారీకి పూనుకున్నారు. ఇదో కొత్త తరహా సాంకేతిక విధానంతో దేశంలో మొదటి సారిగా ప్రవేశ పెడుతున్నట్టు బిల్డప్ ఇచ్చారు. దీని విలువ రూ 40 కోట్లు అంటూ అప్పట్లోనే ప్రకటించారు. దేశంలో కార్లు అభిమానులు దీనిపై ఆసక్తిగా ఎదురు చూసారు..! తాజాగా సదరు దిలీప్ చాబ్రియా చేసిన బాగోతాలు వెలుగులోకి రావడంతో ఆశ్చర్యపోతున్నారు.

బాగోతాలు ఇవే..!

చాబ్రియా రూ. 40 కోట్ల విలువైన కార్లని అనధికారికంగా అమ్ముతున్నట్టు పోలీసులు గుర్తించారు. పన్నులు, లెక్కలు నుండి తప్పించుకోడానికి ఒకటే చాసిస్ నంబర్, ఒకటే ఇంజిన్ నంబర్ తో అనేక కార్లు అమ్మినట్టు పోలీసులు నిర్ధారించారు. చాబ్రియా తన కంపెనీ కార్లునే తనే ముందుగా ఫైనాన్స్ ద్వారా కొనుగోలు చేసి.. ఆ తర్వాత వాటిని మరో ఫైనాన్స్ మార్గాల ద్వారా కస్టమర్లకు విక్రయించారు. ఇలా దాదాపు 90 కార్లు అమ్మినట్టు పోలీసులు తెలిపారు. ఒకే కారుకి భిన్న ఫైనాన్స్ కంపెనీల నుండి రుణాలు పొందినట్టు కూడా పోలీసులు నిర్ధారించారు. ఇలా రూ. వందల కోట్లలో స్కామ్ కి పాల్పడిన దిలీప్ చాబ్రియాని అరెస్టు చేసిన పోలీసులు, అతనిపై చీటింగ్, ఫోర్జరీ కేసులు నమోదు చేసినట్టు తెలిపారు.

 

 

author avatar
Srinivas Manem

Related posts

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju