NewsOrbit
న్యూస్

Deepti – shannu: షన్ను దీప్తిల బ్రేకప్ తరవాత బయటకి వచ్చిన వీడియో వైరల్ అవుతోంది.. నిజం బయటపెట్టిన వీడియో ఇదే.!

Deepti – shannu:దీప్తి సునైనా, షణ్ముఖ్ జస్వంత్ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాను షేక్ చేస్తున్న జంట. బేసిగ్గా యూట్యూబ్ వీడియోలు చేసుకొనే ఈ జంట అనతికాలంలోనే ఫేమస్ అయిపోయారు. మొదట కవర్ సాంగ్స్ తో, తరువాత షార్ట్ ఫిలిమ్స్ తో, ఆ తరువాత వెబ్ సిరీస్ ద్వారా వీరు విపరీతంగా ఫేమస్ అయి.. ఆ తర్వాత ప్రేమ జంటగా మారి చాలా కాలం పాటు ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో వారు పెళ్లికూడా చేసుకోవాలని అనుకున్నారు. కట్ చేస్తే.. బిగ్ బాస్ పుణ్యమాని వారు విడిపోయి అభిమానులను తీవ్ర నిరాశ పరిచారు.

Deepti-shanmukh: దీప్తి సునైనాకి షణ్ముఖ్ చివరాఖరి ముద్దు.. తట్టుకోలేని వాళ్ళు ఈ వార్త చదవకండి!

Deepti – shannu: ఇంతకీ ఆ వీడియో ఏమిటి?

ప్రస్తుతం షన్ను దీప్తి ఎడబాటుని సోషల్ మీడియా కూడా ఓర్వడం లేదు. ఈ క్రమంలో వారు రొమాంటిక్‌గా గడిపిన క్షణాలకు సంబంధించిన ఒక వీడియో వెలుగులోకి వచ్చింది. దీంతో ఇది చాలా తక్కువ సమయంలోనే వైరల్ అయిపోయింది. పనిలో భాగంగా షణ్ముఖ్ దీప్తి కలిసి గతంలో ఎన్నో వీడియో సాంగ్స్ లో నటించిన సంగతి తెలిసినదే. ఈ క్రమంలో వీళ్లిద్దరూ కలిసి చేసిన చివరి వీడియో ‘మలుపు’. కాగా ఇది షణ్ముఖ్ బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు ఇది విడుదలైంది.

Samantha: సమంతని మించిపోయేలా ఊ అంటావా సాంగ్ తో వైరల్ అయిన జూనియర్ సమంత.!
ఆ వీడియోలో ఏముంది?

ఆ వీడియో వారి గతం తాలూక జ్ఞాపకాలను నెమరు వేసేలా వుంది. గతంలో వారి కెమిస్టీని గుర్తు చేస్తోంది. సదరు వీడియోని చూసిన వారి అభిమానులు మానసికంగా కృంగిపోతున్నట్టు గుసగుసలు వినపడుతున్నాయి. ఆ వీడియో కంటెంట్ గాని మనం చూసుకుంటే.. షన్ను హాస్పిటల్ లో ఓ బెడ్ పైన పడుకొని ఉంటాడు. అక్కడికి వెళ్లిన దీప్తి షన్ను పక్కనే చోటు అడిగి పడుకుంటుంది. తరువాత సుతారంగా షన్ను నుదిటిపైన ముద్దు పెడుతుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N