NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Footwear: వారంలో ఒక్కసారి అయినా చెప్పులు, షూ లేకుండా ఇలా చేసి చూడండి!!

Do this at least once a week without footwear

Footwear: మార్నింగ్ వాక్ చేయడం  అనగానే ముందుగా ప్రాధాన్యత ని ఇచ్చేది  షూస్ కే . సౌకర్యవంతమైన షూస్ ఉంటే వాకింగ్ చక్కగాజరుగుతుంది అనేది కూడా నిజం. నూటికి తొంభై శాతం మంది షూస్ తోనే వాకింగ్  చేస్తారు. ఇంకొంతమంది చెప్పులతోనే నడిచేస్తుంటారు….అయితే చెప్పులు, షూలు లేకుండా ఉత్త పాదాలతో వాకింగ్ చేయమని ఆరోగ్య నిపుణులుసలహా ఇస్తున్నారు. అలా చేయడం  ఆరోగ్యానికి చాలా మంచి దని , దానివల్ల చాలా మేలు జరుగుతుందని వివరిస్తున్నారు. …రోజూ మార్నింగ్ వాక్ చేయడం అనేది  ఆరోగ్యానికి  చాలా మంచిది .

Do this at least once a week without footwear
Do this at least once a week without footwear

దీనివల్ల శరీరందృఢం గా మారి  అనారోగ్యాలు దరిదాపుల్లో కూడా ఉండవు. …అయితే ఈ  వాకింగ్ అప్పుడప్పుడు చెప్పులు,షూ  లేకుండా ఉత్త పాదాలతో నడవడం కూడా ఆరోగ్యానికి మంచిదని తెలియచేస్తున్నారు….పొద్దు పొద్దున్నే  ఉత్త కాళ్ళతో వాకింగ్  చేయమంటున్నారు. ఇలా  ఉత్త పాదాలతో నడిచేప్పుడు,రాళ్లు తేలిన రోడ్ల పై కాకుండా,పచ్చని పచ్చిక పై, మెత్తని ఇసుకపై, మట్టిపై నడవమని సలహా ఇస్తున్నారు ….అలా నడవడం అనేది మెదడుకు మంచిదని ఓ అధ్యయనంలోతేలింది.మన శరీరంలోని యాంటీ ఆక్సిడెంట్లను భూమిలో ఉండే ఎలక్ట్రాన్స్ ప్రభావితం చేస్తాయి. నిద్రలేమి, ఒత్తిడితో బాధపడేవారికి ఈ నడకచాలా ఉపయోగకరంగా ఉంటుంది.అయితే, ఇంట్లో నేలపై లేదా సిమెంటు రోడ్ల పై చెప్పులు లేకుండా నడవడం వల్ల ఎలాంటి ప్రయోజనంకలుగదు  అని  గుర్తు పెట్టుకోవాలి. ప్రకృతి ప్రసాదించిన మట్టిలో, గడ్డిపై మాత్రమే చెప్పులు  లేకుండా నడవడం వలన కాళ్లకు చాలా హాయిగా అనిపిస్తుంది….పట్టణాలలో  మట్టి, గడ్డి నేలని వెతుక్కోవడం ఇబ్బందే .

కాబట్టి.. మీ దగ్గర్లో  ఉన్న ఏదైనా పార్క్‌కు వెళ్లండి. రోజూ కుదరకపోయినా వారంలో ఒక్కసారైనా సరే పార్కు లో ఉత్త పాదాలతో వాకింగ్చేయడానికి ప్రయత్నం చేయండి. అలా చేయడం వల్ల అరికాళ్ళ మంటలు ,మోకాళ్ల నొప్పులు మాయమవుతాయి. కండరాలు  బలహీనం గా ఉన్నవారికి , మధుమేహం సమస్యతో ఉన్నవారికి కూడా ఈ నడక మంచి ఫలితాన్ని ఇస్తుంది.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N