NewsOrbit
న్యూస్

ANTS: ఇంటి గోడలపై చీమలు వరుసగా ఉన్నాయా… అందుకు సంకేతం ఏమిటో మీకు తెలుసా…?

ANTS: భారతీయులు చీమలకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇస్తుంటారు. చీమలు (ants) ఇంట్లోకి వస్తే వాటికి ఆహారం అందిస్తారు. కొంచెం పంచదార లేదా ధాన్యం తదితర ఆహార పదార్థాలు వాటికి అందిస్తారు. చీమలు ఇంట్లోకి వస్తే శుభ ప్రదంగా భావించే వారు ఇప్పటికీ ఉన్నారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం చీమలు వచ్చే సంకేతాలకు కూడా ఒక అర్థం ఉంది. ఉదాహరణకి గోడలపై చీమలు వరుసగా పాకుతున్నట్టు అయితే.. దీన్ని వాస్తు శాస్త్రంలో ఒక సంకేతంగా భావిస్తారు. ఇంకా ఇలాంటి మరెన్నో సంకేతాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ants on a white wall macro Photos in the studio

Revanth Reddy: మంత్రి కేటిఆర్ సంచలన ఆరోపణలకు రేవంత్ స్పందన ఇదీ..!!

గోడపై చీమలు

మీ ఇంటి గోడలపై చీమలు వరుసగా పాకుతున్నాయా? అయితే మీ ఇంట్లో అతి త్వరలోనే శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. మీ ఇంటి వృద్ధిని మీ కుటుంబ సభ్యుల ప్రగతికి ప్రతీకగా గోడలపై చీమలను భావిస్తుంటారు. ఒకవేళ చీమలు అవరోహణ దిశగా ప్రయాణిస్తే(travel) నష్టాలు వాటిల్లే ప్రమాదం ఉందని భావిస్తారు.


Bigg Boss Telugu 5: బిగ్ బాస్ హౌస్ లో లోబో ఓటింగ్ గ్రాఫ్ తల్లకిందులు చేసిన పరిస్థితి..??
నల్ల చీమలు

ఇంట్లో నల్ల చీమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా? అయితే మీ సంపద త్వరలోనే రెట్టింపయ్యే అవకాశం ఉంది. రాబోయే సంపదకు, మెరుగైన ఆరోగ్యానికి నల్ల చీమల రాకను సంకేతంగా భావిస్తారు.

Bigg Boss Telugu 5: బిగ్ బాస్ హౌస్ లో లోబో ఓటింగ్ గ్రాఫ్ తల్లకిందులు చేసిన పరిస్థితి..??

బియ్యం డబ్బాల్లో చీమలు

సాధారణంగా బియ్యం డబ్బాల్లోకి చీమలు రావడం చాలా అరుదు. కానీ బియ్యం డబ్బాల్లోకి చీమలు వస్తే అది శుభసూచికమని వాస్తు శాస్త్రం చెబుతోంది. అంతే కాదు మీ ఇంట్లో త్వరలోనే కాసుల వర్షం (rain), అర్థం చేసుకోవాలి.

ఎర్ర చీమలు

మీ ఇంట్లో ఎర్ర చీమలు వరుసగా పాకుతున్నాయా? అయితే మీరు జాగ్రత్త పడాల్సి ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఎర్ర చీమలు వల్ల భవిష్యత్తులో వివాదాలు గొడవలు డబ్బు ఖర్చు వంటి సమస్యలు వస్తాయి.

గుడ్లు మోసే ఎర్ర చీమలు

ఒకవేళ మీ ఇంటిలో ఎర్ర చీమలు గుడ్డును నోటిలో నోటిలో కరచుకొని కనిపిస్తే.. అది శుభసూచికంగా పరిగణించాలి. చీమలు ఇలా కనిపిస్తే మీ ఇంట్లో శుభకార్యాలు జరగడం ఖాయం అని అర్థం చేసుకోవాలి.

దిశను బట్టి

అయితే చీమలు ఇంట్లో కనిపించగానే అది శుభమా? అశుభమా? అనేది తెలియాలంటే దిశలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఇంట్లోకి నల్ల చీమలు ఉత్తరం లేదా దక్షిణం వైపు నుంచి వరుసగా వెళుతున్నట్లయితే.. అది మంచికి సంకేతం. కానీ తూర్పు దిశ నుంచి చీమలు వస్తే అది చెడుకి సంకేతం.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N