NewsOrbit
న్యూస్ హెల్త్

Happy Life : జీవితం సుఖం గా ఉండడానికి భార్య భర్తకు మన పెద్దలు చెప్పిన కొన్ని సూచనలు!!(పార్ట్-2)

Elders Tips to Husband and Wife to Lead Happy Life Part-2

Happy Life : వివాహం తో ఒకరి జీవితం లో కి ఇంకొకరు అడుగుపెట్టినందుకు నిజాయితీ, నమ్మకం, ప్రేమ, లైంగికంగా కలిసి పోవడం, తప్పు చేసినప్పుడు క్షమాపణ కోరడం లో తప్పేమీ లేదు. ఒకరిని ఒకరం మోసం చేసుకోము , ఎలాంటి పరిస్థితి ఏర్పడిన కూడా ఇద్దరం నిజాయితీగా ఉంటాము అనే ఒక్క మాట వలన మీ జీవితం స్వర్గమవుతుంది.

Elders Tips to Husband and Wife to Lead Happy Life Part-2
Elders Tips to Husband and Wife to Lead Happy Life Part-2

భర్త ఏదైనా చెబుతున్నపుడు భార్య కూడా మంచి సలహా ఇవ్వడం లేదా, మంచి ,చెడు గురించి వివరించడం చేయాలి గానీ .. మీరే కరెక్ట్ అని మౌనంగా ఉండటం మంచిది కాదు. కొన్ని సందర్భాల్లో తన మౌనమే భర్త తప్పులకు కారణం కావొచ్చు. పిల్ల‌ల‌కు సంబంధించిన ప్ర‌తి విష‌యంలోనూ భార్యాభ‌ర్త ఇద్ద‌రి ప్ర‌మేయం కచ్చితం గా ఉండి తీరాలి.

ప్రతీ భార్య తన ఇష్టాలను భర్తతో పంచుకోవాలి.ఎప్పుడు భర్త చెప్పకుండా తెలుసుకోవాలి అనడం కూడా కరెక్ట్ కాదు. మీ ఇష్టాలను చెబితేనే భర్తకు తెలుస్తుంది. భార్య ఇష్టాలను భర్త ఎప్పటికీ కాదనలేడు.

భార్య భర్తలన్నాక చాలాసార్లు చాలా విష‌యాల్లో ఇద్ద‌రికీ ఏకాభిప్రాయంకుదరకపోవచ్చు . అంత‌మాత్రాన గొడ‌వప‌డ‌కూడ‌దు. ఒకరి అభిప్రాయాన్ని మ‌రొక‌రు గౌరవించాలి.భర్త చేస్తున్న ప్రతి పనిలో పని చిన్నదా పెద్దదా అని ఆలోచించకుండా నేను మీకు తోడుగా ఉన్నానంటూ భర్తను ప్రోత్సహించాలి. భార్య ఇచ్చే ఈ ప్రోత్సాహమే భర్త మరిన్ని విజయాలు సాధించడానికి కారణమవుతుంది. భార్య ఇచ్చే ప్రోత్సాహం మరెవరూ ఇవ్వలేరు. అప్పుడ‌ప్పుడు కుటుంబం అంతా క‌లిసి యాత్రలకు వెళ్లాలి. విహార యాత్ర‌ల్లో పొందే అనుభవాలు, ఆనందం వలన కుటుంబ సంబంధాలు మెరుగవుతాయి.

ప్రతి వ్యక్తి మంచి అలవాట్లు, జీవన విధానం కలిగి ఉండాలి. ఒకవేళ ఇద్దరిలో ఎవరో ఒకరు అలా లేకపోయినా సరే చూసి నేర్చుకోవాలి. మంచి జీవన విధానమే మంచి ఆరోగ్యానికి కారణమవుతుంది. మంచి ఆరోగ్యమే దాంపత్య జీవితాన్ని సుఖమయం చేస్తుంది. మంచి దాంపత్య జీవితం ఆరోగ్యమైన సంతానాన్నికలిగేలా చేస్తుంది.ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు మనిషికి మంచి గుణం, దయ బయటకు వస్తుంటాయి. ఎప్పుడు తమ కుటుంబ స్వార్థమే కాకుండా సమాజం గురించి కూడా కొంత ఆలోచించాలి. దీనికోసం కుటుంబాన్ని పక్కన పెట్టాల్సిన పని లేదు, అందులో ఒక భాగంగా చేసుకోవాలి.

Related posts

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N