NewsOrbit
న్యూస్ హెల్త్

Eye Twitching: కన్ను అదిరితే శుభమా.!? అశుభమా.!?

Eye Twitching Causes And reasons

Eye Twitching: చాలామంది ఆడవారు, మగవారిలో కన్ను అదురుతుందని చెబుతూ ఉంటారు. కన్ను అదరడం అంటే మంచిది కాదని అంటూ ఉంటారు.. అది కూడా ఏ కన్ను అదిరితే మంచిది.. ఏ కన్ను అదిరితే కీడు అంటే.. ఆడ, మగవారిలో ఒక్కోరకంగా ఉంటుందని అంటుంటారు.. ఇంతకీ కన్ను అదరడానికి కారణాలు ఏంటి.!? కన్ను అదరడం ద్వారా జరగబోయే కీడును ముందుగానే హెచ్చరిస్తున్నట్లా.!? సైన్స్ ఏం చెబుతుంది.!?

Eye Twitching Causes And reasons
Eye Twitching Causes And reasons

ఆడవారికి ఎడమ కన్ను, మగవారికి కుడి కన్ను అదిరితే మంచిదని మంది భావిస్తారు.. ఎడమ కన్ను అదిరితే ఓ అపరిచితుడు జీవితంలోకి వస్తాడు.. అదే కుడికన్ను అదిరితే తమ ఇంట్లో లేదా బంధువుల ఇళ్లలో బిడ్డ పుడుతుంది అని నమ్ముతారు.. కన్నుపైరెప్ప అదిరితే బంధువులు వస్తారని.. అదే కిందరప్ప అదిరితే కుండపోతగా వస్తాయని భావిస్తారు.. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల మధ్య కన్నులు అదిరితే కష్టాలు తప్పవట. అదే మూడు గంటల నుంచి 5 గంటల మధ్య సమయంలో అదిరితే అతిధులు వస్తారని నమ్ముతారట.. కనుబొమ్మ అదిరితే మిత్రులాభం గానూ కంటి కింద భాగం అదిరితే విజయానికి చిహ్నంగా ను భావిస్తారట.

కనులు ఎక్కువగా అదరటం అంటే అనారోగ్యానికి సూచనగా చెప్పవచ్చు అని వైద్యులు చెబుతున్నారు. కంటినిండా నిద్ర లేకపోయినా, కళ్ళు అలిసిపోయినా, విటమిన్ల లోపం నరాల బలహీనతతో పాటు కంటి సంబంధిత సమస్యల వల్ల కూడా కన్నులు అదరటం జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. నాడీ వ్యవస్థ, మెదడు పనితీరులో లోపం ఉన్న కన్నులు అదరటానికి సంబంధం ఉందని చెబుతున్నారు. ఇలా ఎక్కువసేపు కన్నులు అదురుతుంటే వైద్యుల్ని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

రావణాసురుడు సీతాదేవిని అపహరించడానికి ఆమె కుడి కన్ను అదిరిందట. అలాగే లక్ష్మణుడికి ఎడమ కన్ను అదిరిందట. రాముడు లంకలోకి అడుగుపెట్టిన సమయంలో రావణుడికి ఎడమ కన్ను, సీతమ్మకు కుడి కన్ను అదిరాయట.. రామదండు లంకలోకి యుద్ధానికి రాగానే మండోదరుడుతో పాటు రావణుడికి కన్నులు అద్దిరాయట .అప్పటినుంచి కన్ను అదరడం అనేది శకునాలుగా భావిస్తున్నారు.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N