NewsOrbit
న్యూస్

లైఫ్ లో వెనక్కి తిరిగి చూడకుండా ఎదగాలి అంటే శ్రీ కృష్ణుడు చెప్పిన బెస్ట్ మార్గం ఇదే !

రాజ్యం కోసం బంధు, మిత్రులను చంపుకోవడం నిష్ప్రయోజనమనిపించి ,దిక్కు తోచని అర్జునుడు నా  “కర్తవ్యమేమి?”అని  కృష్ణుడిని అడిగాడు . ఆలా అర్జునికి అతని రథ సారథిగా ఉన్న శ్రీకృష్ణుడి కి మధ్య జరిగిన సంవాదమే భగవద్గీత .


భగవద్గీత అర్జునుడికి మాత్రమే కాకుండా ప్రపంచ ప్రజలందరికీ అపురూపమైన జ్ఞానబాండాగారం వంటిది . శ్రీ కృష్ణు భగవానుడు భగవద్గీత రూపంలో  అర్జునునికి ఎన్నో విషయాలను బోధించాడు .  శ్రీ కృష్ణుడు  పాండవ పక్షపాతి అంటారు . నిజానికి ఆయన  ధర్మ పక్షపాతి. పాండవులు ధర్మానికి కట్టుబడ్డారు  కనుక శ్రీకృష్ణుడు  వారిని ఆదరించాడు . పాండవులు ప్రతి కష్టంలోనూ  కృష్ణ ప్రమాత్మ వెన్నంటే ఉన్నాడు , వారికీ ఎన్నో విషయాలను సమయాను కూలంగా బోధించాడు . అటువంటి వాటిలో కొన్ని తెలుసుకుని ఆచరిద్దాం . దాహం తో ఉన్నప్రాణి అది  ఎవ్వరైనా సరే ,వారికి మంచి నీళ్లు  ఇవ్వడం ధర్మం . మంచి నీళ్లు ఇవ్వడానికి కులం ,మతం ,ప్రాంతం చూడకూడదు . నీరు మనుషులకు మాత్రమే కాదు దాహార్తితో వచ్చిన ఏ జీవివిని అయినాసరే నీళ్లిచ్చి ఆదుకోవాలి . నీరు అన్ని ప్రాణులకూ జీవనాధారమైనది . నీరు ప్రవాహ ధర్మాన్ని కలిగి ఉంటుంది . అటువంటి నీటిని దానం చేయడం వలన సిరి ,సంపదలు జీవనదిలాగా నిరంతరంగా ప్రవహిస్తాయి . నీటిని వృథా చేయడం మహా పాపం . నీటిని దానం చేయడం మాత్రమే కాకుండా ,సూర్య భగవానునికి తర్పణలను విడవడం ద్వారా ,ఇంటికి వచ్చిన అతిధులను అర్ఘ్య ,పాద్యాలిచ్చి సేవించడం వల్ల కూడా పుణ్యం లభిస్తుంది .

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju