NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

శుభవార్త: భారీగా దిగొచ్చిన బంగారం ధర.. ఈ కొద్దిరోజులు మాత్రమే?

గ‌త కొన్ని రోజులుగా బంగారం ధ‌ర‌లు విప‌రీతంగా పెరుగుతున్న సంగ‌తి తెలిసిందే. సామాన్యుడికి దొర‌క‌ను అనే వేగంతో ప‌రుగులు పెడుతూ.. ఆకాశ‌మే హ‌ద్డుగా సాగింది. బంగారానికి ఉన్న డిమాండ్ కార‌ణంగానే ఈ స్థాయిలో ధ‌ర‌లు పెరిగాయి. అయితే, తాజాగా దేశీయ బులియ‌న్ మార్కెట్‌లో బంగారం వెల‌వెల‌బోయింది. నేడు కూడా బంగారం ధ‌ర‌లు ప‌డిపోయాయి.

అయితే, ప‌సిడి నేల చూపులు చూసినా.. వెండి వెలుగులు విర‌జిమ్ముతూ.. త‌న డిమాండ్‌ను పెంచుకుంది. దీంతో వెండి ధ‌ర‌లు మాత్రం పైపైకి క‌దిలాయి. దేశీయ బులియ‌న్ మార్కెట్‌కు వ్య‌తిరేకంగా అంత‌ర్జాతీయ మార్కెట్‌లో బంగారంతో పాటు వెండి ధ‌ర‌లు పెర‌గ‌డం గ‌మ‌నార్హం. దీనికి అంత‌ర్జాతీయంగా సానుకూల మార్కెట్ వాతావ‌ర‌ణ‌మే కార‌ణంగా తెలుస్తోంది.

గురువారం హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్‌ను గ‌మ‌నిస్తే.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.650 త‌గ్గింది. దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.49,750కి చేరింది. అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.600 త‌గ్గి రూ.45,600 ద‌గ్గ‌రకు చేరింది. దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబ‌యిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.49,760 ఉండ‌గా, 24 క్యారెట్ల 10 గ్రాముల ప‌సిడి ధ‌ర రూ. 50,760గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర ఢిల్లీలో రూ.51,990 గా, చెన్నైలో రూ. 50,250 గా ఉంది.

కాగా, ప‌సిడి ధ‌ర త‌గ్గుతుండ‌గా.. వెండి ధ‌ర‌లు మాత్రం పైకి పెరుగుతూనే ఉన్నాయి. గురువారం దాదాపు రూ.300 పెరిగి, రూ.64,800 ల‌కు చేరింది. దీని సంబంధిత ప‌రిశ్ర‌మల కార్య‌క్ర‌మాల్లో వేగం పెర‌గ‌డం, నాణేపు త‌యారీ దారుల నుంచి డిమాండ్ పెర‌గ‌డం ప్ర‌ధాన కార‌ణంగా తెలుస్తోంది. ప్ర‌స్తుతం మీరు గ‌న‌క బంగారం కొనుగోలు చేయాలనుకుంటే.. ఇది మంచి టైం గా చెప్పుకోవ‌చ్చు. అయితే, అంత‌ర్జాతీయంగా నెల‌కొన్ని ప‌రిస్థితుల నేప‌థ్యంలో గ్లోబల్ మార్కెట్ పసిడి, వెండి ధ‌ర‌లు పరుగులు తీశాయి. బంగారం ధ‌ర ఔన్ప్ కు 0.15 శాతం పెరిగి 1808 డాల‌ర్ల‌కు, వెండి 0.22 శాతం పెర‌గి 23.41 డాల‌ర్ల‌కు చేరింది.

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju