NewsOrbit
టాప్ స్టోరీస్ న్యూస్

కరోనా టీకాపై శుభసూచకాలు

కరోనా మహమ్మారిని పూర్తి స్థాయిలో కట్టడి చేసేందుకు ప్రపంచంలోని అనేక దేశాలు వ్యాక్సిన్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా కోటి 80 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా మృతుల సంఖ్య ఏడు లక్షల వరకు చేరువ అయ్యింది.

భారత దేశంలో నేటి వరకు 18,03,695 కరోనా పాజిటివ్ లు నమోదు కదా, 38,135 మృతి చెందారు. గుడ్డిలో మెల్ల నయం అన్నటుగా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తున్నా రికవరీ శాతం కూడా ఎక్కువగా ఉండటం ఊరట నిస్తున్నది. 11,86,203 మంది చికిత్స అనంతరం కోలుకున్నారు. ప్రస్తుతం 5,79, 357యాక్టీవ్ కేసులు ఉన్నాయి ఇండియాలో.

Good news on carona vaccine

గాలి నుండి కూడా కరోనా వ్యాప్తి చెందుతుంది శాస్త్రవేత్తలు చెబుతుండటం ప్రజలను ఆందోళన కల్గిస్తున్నది. ఈ నేపథ్యంలో కరోనా టీకాకై ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్నది. అమెరికా, రష్యా, చైనా తదితర దేశాలతో పాటు భారత్ లోనూ వ్యాక్సిన్ ప్రయోగాలు వేగవంతంగా జరుగుతున్నాయి.

సురక్షిత వ్యాక్సిన్ ఈ ఏడాది చివరి నాటికి గానీ, వచ్చే ఏడాది మొదట్లో గానీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తున్నది. దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న కొవాగ్జిన్ అక్టోబర్ నాటికి వస్తుందని సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సిఈఒ ఆదార్ పూనావాలా ఇప్పటికే వెల్లడించారు.

దాదాపు వంద కోట్ల డోసులను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. టీకా వచ్చిన వెంటనే ముందుగా ప్రాధ్యాన్యత వర్గాలకు అంటే కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులు, సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య సిబ్బంది కి అందించాలని, తదుపరి సాధారణ ప్రజానీకానికి అందుబాటులోకి తీసుకురావాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. కాగా ఇతర దేశాల అన్నింటి కంటే ముందుగా ఈ నెల 10తేదీ లోపుగానే కరోనా వాక్సిన్ అందుబాటులోకి తీసుకురానున్నట్టు రష్యా ప్రకటించింది.

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju